MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ప్రేమలో ఉన్నవాళ్లు లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

ప్రేమలో ఉన్నవాళ్లు లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారో తెలుసా?

ప్రేమలో (Love) ఉన్నప్పుడు ప్రేమికులు ఏకాంతతను కోరుకుంటారు. వారు ఏకాంతంగా, ఒంటరిగా ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారు. దీనికోసం ఎక్కువగా లాంగ్ డ్రైవ్ (Long drive) ప్లాన్ చేస్తుంటారు. ఇలా లాంగ్ డ్రైవ్ చేయడం అంటే ప్రేమికులకు చాలా ఇష్టం ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు వారిని ఎవరు గుర్తించరు అనే భరోసా వారికి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ప్రేమలో ఉన్నవాళ్లు లాంగ్ డ్రైవ్ ఎందుకు ఇష్టపడతారో తెలుసుకుందాం..

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Nov 24 2021, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రేమలో ఉన్న వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఏకాంతాన్ని (Solitude) కోరుకుంటారు. వారిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు వారిలోని ప్రేమ (Love) మరింతగా బయటపడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి వీలుకుదరదు కనుక లాంగ్ డ్రైవ్ ని ప్లాన్ చేస్తుంటారు. ఇలా లాంగ్ డ్రైవ్ లో ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ సరదాగా, హాయిగా తమ ప్రయాణాన్ని సాగిస్తారు.

25

లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు తమని గుర్తించలేరని ఏ సమస్య ఉండదని అనుకుంటారు. ఇలా లాంగ్ డ్రైవ్ లో భాగంగా పార్కులకు (Park), అందమైన ప్రకృతి అందాలను చూడడానికి వెళ్తుంటారు. లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకరు స్పర్శ మరొకరికి తగలడంతో వారిలో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ స్పర్శ వారికి మధురానుభూతిని మిగులుస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడు డిన్నర్ కి వెళ్లడం, సరదాగా గడపడానికి చేస్తుంటారు. బర్తడేలకు, లవ్ ప్రపోజల్ కి  సర్ప్రైజ్ ప్లాన్ (Surprise plan) చేసినప్పుడు ఎక్కువగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటారు.

35

ఇలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు వారి ఫేస్ ఎవరికీ కనిపించకుండా కవర్ చేసుకుంటారు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదుటివారు చూసిన ఏ ఇబ్బంది (Trouble) కలగకుండా ఉంటుందని. లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అబ్బాయిని అమ్మాయి గట్టిగా పట్టుకుని వెనక కూర్చుంటుంది. ఒకరి శరీర భాగాలను మరొకరు టచ్ చేస్తూ లాంగ్ డ్రైవ్ ని ఎంజాయ్ (Enjoy) చేస్తారు. ఇలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ఎవరూ లేని దూర ప్రదేశాలకు వెళ్తుంటారు.

45

వారి అభిప్రాయాలకు (Views) తగినట్టుగా లాంగ్ డ్రైవ్ కి ప్లాన్ చేస్తుంటారు. లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రేమికుల మనసును సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎదుటి వారు తమ పట్ల చూపిస్తున్న ప్రేమను వారికి ఇస్తున్న ప్రాధాన్యతను (Priority) తెలుసుకోవచ్చు. ప్రేమించిన వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుస్తుంది. లాంగ్ డ్రైవ్ ప్రేమించిన అమ్మాయి పైన అబ్బాయికి ఉన్న రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తుంది . లాంగ్ డ్రైవ్ వారికి ప్రశాంతతను కలిగిస్తుంది. ఎవరితో సంబంధం లేకుండా సాగే ఈ ప్రయాణంలో జంట పక్షుల్లాగా తిరుగుతుంటారు.

55

వారికి వారే రాజు రాణిలా భావించుకుంటారు. వారి ప్రయాణం ఇలాగే నిండు నూరేళ్లు సాగాలని కలలు (Dreams) కంటారు. ఒకరి అభిరుచులను మరొకరు తెలుసుకుంటూ వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ప్రేమించుకోవడం తప్పుకాదు కానీ ప్రేమలో ఉన్నప్పుడు హద్దుమీరి ప్రవర్తించరాదు. ఇది వారి ఉజ్వల భవిష్యత్తుకు (Future) ఇబ్బంది కలగవచ్చు. స్వచ్ఛమైన ప్రేమ వారి జీవన ప్రయాణాన్ని మంచి దారిలో నడిపిస్తుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Passion Fruit: ప్యాషన్ ఫ్రూట్ ఇంట్లో పెంచాలా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
Recommended image2
Chia Seeds: రెండు వారాలు చియా సీడ్స్ వాటర్ ప్రతిరోజూ తాగి చూడండి, ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
Headache: అగ్గిపుల్లతో తలనొప్పి మాయం, అదెలానో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved