MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మతిమరుపుతో పాటుగా కంటిచూపు కూడా తగ్గిందా..? అయితే మీలో ఇది లోపించనట్టే..

మతిమరుపుతో పాటుగా కంటిచూపు కూడా తగ్గిందా..? అయితే మీలో ఇది లోపించనట్టే..

మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ లో పోషకాలు లేకుంటే మతిమరుపు నుంచి ఎముకల నొప్పి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 18 2022, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన శరీరానికి విటమిన్లు చాలా అవసరం. ఎందుకంటే ఇవే మన శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. శారీరక విధులు సక్రమంగా జరిగేలా చేస్తాయి. అన్ని రకాల విటమిన్లలో ఒకటైన విటమిన్ బి12 మన శరీరానికి చాలా అవసరమైన పోషకం. ఒకవేళ మీ శరీరంలో ఈ విటమిన్ బి12 లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ పోషకం డిఎన్ఏ ను తయారు చేయడం, ఫోలిక్ యాసిడ్ ను శోషించుకోవడం వంటి పనులను చేస్తుంది. అందుకే మన శరీరంలో ఈ పోషకం లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మతిమరుపు

విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాలను తినని వారు ఎప్పుడు చూసినా.. అనారోగ్యంగానే ఉంటారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక చాలా మందిలో మోమోరీ పవర్ కూడా బలహీనపడుతుంది.  ఇలాంటి వారు చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటారు. అందుకే ఈ విటమిన్ బి12 లోపించకుండా చూసుకోండి. 
 

35

కంటిచూపు తగ్గుతుంది

మీ శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే.. కళ్ల ఆరోగ్యం దెబ్బపడుతుంది. అంటే కంటిచూపు తగ్గుతుందన్న మాట. ఈ విటమిన్ లోపం వల్ల చిన్న చిన్న అక్షరాలు కనిపించవు. ఏదైనా చదివేటప్పుడు అంతా మసక మసకగా కనిపిస్తుంది. కళ్లు కూడా నొప్పి పెడతాయి. 
 

45

రక్తహీనత
 
విటమిన్ బి12 లోపం రక్తహీనతకు కూడా దారితీస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఎర్ర రక్తకణాలు నెమ్మదిగా ఏర్పడతాయి. దీంతో మీ శరీరంలో రక్తం తగ్గుతుంది.
 

55

ఎముకల నొప్పి

మీకు తరచుగా ఎముకల నొప్పి వస్తే కూడా మీలో విటమిన్ బి12 లోపం ఉన్నట్టే. ఎందుకంటే ఈ లోపం వల్లే ఎముకలు నొప్పి పుడుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. లేదంటే నడుం నొప్పి, వెన్ను నొప్పి వస్తుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏమవుతుంది?
Recommended image2
Lockets: మీ చైన్ కు ఇలాంటి లాకెట్స్ జత చేస్తే అదరహో
Recommended image3
Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved