MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Lunar Eclipse 2022: బ్లడ్ సూపర్ మూన్ చంద్రగ్రహణాన్ని ఇలా చూసేయొచ్చు..

Lunar Eclipse 2022: బ్లడ్ సూపర్ మూన్ చంద్రగ్రహణాన్ని ఇలా చూసేయొచ్చు..

Lunar Eclipse 2022: 2022 లో ఏప్రిల్ 30 న ఏర్పడిన తొలి సూర్యగ్రహణం తర్వాత మే 16 న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది.  ఈ చంద్రగ్రహణాన్ని ఎలా చూడాలో తెలుసా..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 10 2022, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Lunar Eclipse 2022: సంపూర్ణ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ గ్రహణం అనికూడా పిలుస్తారు. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపురంగులోకి మారుతాడు. కాగా ఈ గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, తూర్పు పసిఫిక్, దక్షిణ పసిఫిక్, అంటార్కిటికా నుంచి  మాత్రమే కనిపిస్తుంది. అక్కడి వాళ్లు మాత్రమే ఈ గ్రహణాన్ని పూర్తిగా చూడొచ్చు. కానీ మనదేశంలో ఈ గ్రహణాన్ని మాత్రం చూడలేము. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లాస్ ఏంజిల్స్ లోని గ్రిఫిత్ అబ్జర్వేటరీ డైరెక్టర్ డాక్టర్ ఎడ్ క్రుమ్ ప్రాకారం.. మే 15 సాయంత్రం లేదా మే 16 న తెల్లవారుజామున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మీరుండే ప్రాంతాన్ని బట్టి ఎలా చూడాలో చెప్పారు. 
 

36

డాక్టర్ క్రుప్ సూచన ప్రకారం.. ప్రజలు బైనాక్యులర్లను ఉపయోగించి చంద్రగ్రహణాన్నిచూడాలని సలహానిస్తున్నారు. ఈ  గ్రహణం కంటికి కనిపించినప్పటికీ బైనాక్యులర్లను ఉపయోగించడం వల్ల ఈ గ్రహణాన్ని మరింత స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నారు. ఎక్లిప్స్ గ్లాసులు అవసరం లేదు. 

46
Lunar Eclipse 2022

Lunar Eclipse 2022

ఈ నెల 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.  ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. కాగా ఈ నెలలో వచ్చే పౌర్ణమి సందర్బంగా రాత్రి ఆకాశంలో ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం కనిపిస్తుంది. పౌర్ణమి అనేది చంద్రుని దశ. ఇవి సుమారుగా ప్రతి నెలకు ఒకసారి చంద్రుడు అంతరిక్షంలో సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు భూమి మధ్యలో ఉన్నప్పుడు సంభవిస్తుంది.

56

చంద్రగ్రహణం ఎలా ఏర్ప‌డుతుంటే.. 

చంద్రునికి భూమికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్య, చంద్ర, భూమి సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. చంద్రుడు.. సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
 

66

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..2022లో   మొదటి చంద్రగ్రహణం మే 16న,  రెండవది 2022 నవంబర్ 8న ఏర్పడనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్ర‌కారం.. మొద‌టి చంద్ర‌గ్ర‌హ‌ణం.. 16 మే 2022న  ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉండనుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖం మే 16న పూర్ణిమ జరుపుకుంటారు.

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు
Recommended image2
Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved