MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hug Day Wishes ప్రేమికుల మనసు హత్తుకునేలా చెప్పేయండి హగ్ డే శుభాకాంక్షలు

Hug Day Wishes ప్రేమికుల మనసు హత్తుకునేలా చెప్పేయండి హగ్ డే శుభాకాంక్షలు

ప్రేమికుల వారోత్సవంలో ముఖ్యమైన రోజు హగ్ డే. ఈ రోజు మీ ప్రియమైన వారికి రొమాంటిక్ సందేశాలు పంపండి. ఈ కోట్స్ తో వారి మనసు దోచుకోండి.

1 Min read
Author : Anuradha B
Published : Feb 12 2025, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హగ్ డే శుభాకాంక్షలు

హగ్ డే శుభాకాంక్షలు

మీ అందమైన, హృద్యమైన, ప్రేమతో కూడిన ఆలింగనం నా జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది ప్రియా. హ్యాపీ హగ్ డే.

26
హగ్ డే శుభాకాంక్షలు

హగ్ డే శుభాకాంక్షలు

నా రోజు ఎంత చెడ్డగా గడిచినా, నువ్వు ఇచ్చే ఒక్క హగ్ నా అన్ని బాధలు, అలసటను తొలగిస్తుంది. హ్యాపీ హగ్ డే నా ప్రాణమా.

36
హగ్ డే శుభాకాంక్షలు

హగ్ డే శుభాకాంక్షలు

నా ప్రతి కష్ట సమయాల్లో నాకు తోడుగా నిలిచినందుకు.. నా జీవితంలో కోటి సంతోషాలకు కారణం అవుతున్నందుకు ధన్యవాదాలు ప్రియతమా. హ్యాపీ హగ్ డే.

46
హగ్ డే శుభాకాంక్షలు

హగ్ డే శుభాకాంక్షలు

నేనే నీ కౌగిలింతలోనే నిత్యం బతకాలనీ, నీ కౌగిలింతలోనే  చివరికి శ్వాస వదలాలని కోరుకుంటున్నాను ప్రియతమా. ఇలాగే ఎల్లప్పుడూ మీ ప్రేమను పొందాలని నా ఆశ. హ్యాపీ హగ్ డే.

56
హగ్ డే శుభాకాంక్షలు

హగ్ డే శుభాకాంక్షలు

నిన్ను హగ్ చేసుకుంటూ ఉంటే ఆ స్వర్గం దిగివచ్చినట్టే అనిపిస్తుంది, అందుకే జీవితాంతం నీ  చెంతనే ఉండాలనిపిస్తుంది. హ్యాపీ హగ్ డే.

66
హగ్ డే శుభాకాంక్షలు

హగ్ డే శుభాకాంక్షలు

నీ కౌగిలింత నాకు  అంతులేని ప్రశాంతత, ఆనందం ఇస్తుంది. నీపై ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేను. కానీ, నిన్ను రోజంతా హత్తుకునే ఉండమంటే సంతోషంగా ఉంటాను. హ్యాపీ హగ్ డే.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spicy Boti Curry: తెలంగాణ స్టైల్లో స్పైసీగా బోటీ కర్రీ ఇలా వండితే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Recommended image2
Chanakya Niti: జీవితంలో సక్సెస్ కావాలంటే.. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
Recommended image3
Uric Acid: ఈ డ్రింక్స్ తాగారంటే శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved