నిమ్మరసం ప్రతిరోజూ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ న్యూట్రలైజ్ అవుతుంది. ప్రతిరోజూ పరగడుపున ఇది తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి.
పుచ్చకాయలో నీరు అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికం. శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడానికి అల్లం టీ తాగడం మంచిది.
గ్రీన్ టీలో కాటెచిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి, యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే వాపును తగ్గిస్తాయి.
సెలెరీ గింజలలో శక్తివంతమైన డైయూరిటిక్ గుణాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడతాయి.
కీరదోస రసం తాగడం వల్ల యూరిన్ యాసిడ్ స్థాయిలు సహజంగానే తగ్గుతాయి. అంతేకాదు శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
అన్నింటికన్నా ముఖ్యంగా యూరిక్ యాసిడ్ తగ్గాలంటే నీరు అధికంగా తాగాలి. నీరు కూడా ఆ యాసిడ్ స్థాయిలను బాగా తగ్గిస్తుంది.
Lemon Hack: నిమ్మ చెక్క చాలు.. పాత గిన్నెలు కూడా తళ తళా మెరిసిపోతాయి
Jasmine: ఈ ఒక్క ఎరువు వేస్తే చాలు...మల్లెపూలు గుత్తులుగా పూస్తాయి
Gold Studs: మగువలు మెచ్చే అందమైన గోల్డ్ స్టడ్స్.. ఇవిగో!
Dosa: పప్పు నానపెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు15 నిమిషాల్లో దోశ రెడీ