MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అమ్మాయిలను ఆకట్టుకునే మగవారు వీరే.. ఇలాంటి జాబ్స్ ఉంటే?

అమ్మాయిలను ఆకట్టుకునే మగవారు వీరే.. ఇలాంటి జాబ్స్ ఉంటే?

అమ్మాయిలను ఆకట్టుకోవడానికి మగవారు అందంగా ఉండటం ఒక్కటే సరిపోదు. మగవారు చేసే జాబ్ (Job) కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అమ్మాయిలు. ఒక్కో అమ్మాయికి ఒక్కో ప్రొఫెషనల్ వర్క్ చేసే అబ్బాయి అంటే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా అమ్మాయిలను ఆకట్టుకునే మగవారి జాబ్ ల గురించి తెలుసుకుందాం.. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Nov 18 2021, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అమ్మాయిలు మగవారి జాబ్ ఇష్టపడని గల కారణాలు ఏంటి. వారికి ఎందుకు ఇంప్రెస్స్ (Impress) అవుతారో అలాంటి ప్రొఫెషనల్ జాబ్ (Professional job) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొందరికి ఆర్మీలో పని చేసేవారు అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వారికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బాధ్యతగా ఉంటారు. దేశ రక్షణకై పోరాడుతారు. అలాగే మరికొందరికి డాక్టర్స్ అంటే ఇష్టం ఉంటుంది. వీరు ప్రజాసేవకై నిరంతరం పని చేస్తారు. ఇలాంటి ఎన్నో ప్రొఫెషనల్ జాబ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మిలటరీ మ్యాన్: ఆర్మీ (Army) లో పని చేసే వారి పైన అమ్మాయిలకు మంచి అభిప్రాయం, గౌరవం  ఉంటుంది. ఎందుకంటే వారు నిజాయితీగా (Honestly) ఉంటారు. దేశ రక్షణకే నిరంతరం శ్రమిస్తారు. వారు బాధ్యతగా నడుచుకుంటారని అమ్మాయిలు ఎక్కువగా  ఇష్టపడతారు. 
 

37

యాక్టర్: రంగుల ప్రపంచంలో రాణించే సినిమా యాక్టర్స్ (Actors) అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుంది. ఆ రంగంలో ఉండే అబ్బాయిలకు అమ్మాయిలు ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు. ఇక యాక్టర్స్ కోసం లైఫ్ ను డెడికేట్ (Dedicated) చేయాలి అనుకునే అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువ.
 

47

రచయిత: రచయితలకు (Author) అమ్మాయిలు ఎక్కువగా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఒక రచయితకు ఎదుటివారి మనసులోని భావాలను అర్థం చేసుకునే స్వభావం (Nature) ఉంటుంది. ఒక రచయిత ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆమెను జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అనే నమ్మకం అమ్మాయిలలో ఉంటుంది. 
 

57

డాక్టర్ (Doctor): ఈ ప్రొఫెషన్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. వీరు ప్రజా సేవకే (Public service) నిరంతరం కృషి చేస్తారు. వీరు ప్రజలకు సేవ చేయడం తో పాటు మంచి ఎడ్యుకేషన్ ను కలిగి ఉంటారు. చాలా డిసిప్లేన్ గా కనిపిస్తారు. అలాంటి వారు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం ఉంటుంది.
 

67

సాఫ్ట్ వేర్ ఇంజనీర్: ప్రస్తుతం సాఫ్ట్ వేర్ (Software) రంగంలో ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  సాఫ్ట్ వేర్ అబ్బాయిలు విలాసవంతమైన సిటీలైఫ్ (Citylife) ను అనుభవిస్తారని అమ్మాయిల నమ్మకం. ప్రస్తుతం ఉన్న రంగాల్లో సాఫ్ట్ వేర్  మంచిదని అమ్మాయిల నమ్మకం.
 

77

పైలట్: పైలెట్ (Pilot) జాబ్ లో ఉన్న అబ్బాయిలు మంచి డ్రెస్ లో అందంగా కనిపిస్తారు. ఈ జాబ్ లో ఉన్న వారికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందని అమ్మాయిల నమ్మకం. వీరికి తెలివితేటలు (Intelligence) ఎక్కువ అని భావిస్తారు. ఈ అమ్మాయిలకు ఈ రంగంలో ఉన్నవారు అంటే చాలా ఇష్టం ఉంటుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Fridge Magnets: రూ. 500లోపే వచ్చే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ మీకోసమే
Recommended image2
Sarees: పార్టీలకు ఇలాంటి మోడ్రన్ చీరకట్టులో అదిరిపోతారు
Recommended image3
Bed Sheet Care: బెడ్ షీట్లను ఎన్నిరోజులకొకసారి ఉతకాలి? ఈ సింపుల్ టిప్ తో తళతళ మెరుస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved