Telugu

పార్టీలకు ఇలాంటి మోడ్రన్ చీరకట్టులో అదిరిపోతారు

Telugu

సిల్వర్ బెనారసీ చీర

పార్టలకు ఇలా చీర కడితే చాలా బోల్డ్‌గా, అందంగా ఉంటారు. సిల్వర్ బెనారసీ చీర పై కార్సెట్ బ్లౌజ్ మీ లుక్‌ను మరింత హైలైట్ చేస్తోంది.

Image credits: instagram
Telugu

డార్క్ బ్లూ షిమ్మరీ చీర

మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి డార్క్ బ్లూ షిమ్మరీ చీరను ఎంపిక చేసుకోవాలి. పైటను ఉల్టా పద్ధతిలో వేయాలి. మెడలో చోకర్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

వైట్ బబుల్ బ్లౌజ్‌తో సూపర్ స్టైలిష్

కాటన్ సిల్క్ చీరతో ఫుల్ నెక్ వైట్ బ్లౌజ్‌ను జత చేస్తే ఎవరైనా అందంగా కనిపిస్తారు. బబుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

Image credits: instagram
Telugu

హెవీ వర్క్ బ్లౌజ్‌తో ట్రెడిషనల్ లుక్

ఆరెంజ్, గోల్డెన్ షేడ్స్ ఉన్న బెనారసీ చీరలో  ట్రెడిషనల్‌గా ఉంటారు. దీనితో పాటు హెవీ వర్క్ బ్లౌజ్‌ను స్టైల్ చేసింది. 

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ ప్రింట్ శాటిన్ చీర..

ఫ్లోరల్ ప్రింట్ శాటిన్ చీరతో హాల్టర్ నెక్ బ్లౌజ్‌ వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. ట్రెడిషనల్ చీరకు మోడ్రన్ లుక్ ఇవ్వాలంటే, ఇలాంటి బ్లౌజ్‌ను ట్రై చేయొచ్చు.

Image credits: instagram
Telugu

స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పార్టీవేర్ లుక్

ఎరుపు రంగు షిఫాన్ చీరపై థ్రెడ్ వర్క్ చేశారు. దీనితో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేస్తే అందంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

మిర్రర్ బ్లౌజ్ తో

మిర్రర్ బ్లౌజ్ తో అందంగా ఉండే చీర ఇది.  పార్టీల్లో ఇలాంటి చీర కట్టుకుంటే అందరి చూపు మీమీదే.

Image credits: Vidhaatha

Fathers Day Gifts: ఈ ఫాదర్శ్ డే గిఫ్ట్ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది

Fathers Day Gift: వావ్.. ఫాదర్శ్ డే బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ చూసేయండి

3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి

Blouse Designs: సింపుల్ చీరలకు కూడా అదిరిపోయే లుక్ ఇచ్చే బ్లౌజులు