Telugu

రూ. 500లోపే వచ్చే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ మీకోసమే

Telugu

కార్టూన్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్

స్మైలీ ఫేస్, రెయిన్‌బో, పువ్వులు, పండ్ల వంటి డిజైన్లు ఫ్రిజ్ పై  చాలా అందంగా కనిపిస్తాయి. 

Image credits: pinterest
Telugu

మినీ వాజ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్

చిన్న చిన్న వాజ్‌లు, వాటిలో రంగురంగుల పువ్వులు, ఆకులు ఫ్రెష్‌ ఫీలింగ్‌ను ఇస్తాయి. రూ.500 లోపు ధరలో ఇవి లభిస్తాయి.

Image credits: pinterest
Telugu

కల్చరల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్

మధుబని, రాజస్థానీ, గణేశుడి బొమ్మల వంటి డిజైన్లు ఉన్న మ్యాగ్నెట్స్ ఫ్రిజ్ కు ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. 

Image credits: pinterest
Telugu

కోట్స్ మ్యాగ్నెట్స్

ఫన్నీ లైన్స్, మోటివేషనల్ కోట్స్ లేదా ఫుడ్ థీమ్‌తో ఉండే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కిచెన్‌కు పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ట్రావెల్ మ్యాగ్నెట్స్

వివిధ నగరాలు, దేశాలు లేదా కట్టడాల డిజైన్లతో ఉండే మ్యాగ్నెట్స్ ప్రయాణ జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి.

Image credits: pinterest
Telugu

3D మ్యాగ్నెట్స్

గులాబీలు, సకురా వంటి పువ్వుల 3D మ్యాగ్నెట్స్  అచ్చం నిజమైన పువ్వుల్లాగే ఉంటాయి.  ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చాలంటే ఇలాంటి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఎంచుకోండి.

Image credits: pinterest
Telugu

ట్రెండీ మ్యాగ్నెట్స్

ఆహారాలనే మాగ్నెట్స్ గా మార్చి అమ్ముతున్నారు. కావాలంటే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.

Image credits: Amazon

Sarees: పార్టీలకు ఇలాంటి మోడ్రన్ చీరకట్టులో అదిరిపోతారు

Fathers Day Gifts: ఈ ఫాదర్శ్ డే గిఫ్ట్ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది

Fathers Day Gift: వావ్.. ఫాదర్శ్ డే బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ చూసేయండి

3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి