MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Snake: మీ ఇంట్లో నుంచి ఇలాంటి వాసనలు వస్తే.. పాములు రావడం గ్యారెంటీ..!

Snake: మీ ఇంట్లో నుంచి ఇలాంటి వాసనలు వస్తే.. పాములు రావడం గ్యారెంటీ..!

Snake: ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. చాలా మంది ఇళ్ల ల్లోకి పాములు వచ్చేస్తూ ఉంటాయి. అయితే.. మన ఇంటి నుంచి వచ్చే కొన్ని వాసనలు పాములను ఆకర్షిస్తాయని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 13 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Snake
Image Credit : Getty

Snake

పాము అంటే ఎవరికైనా భయం ఉంటుంది. అంత దూరంలో పామును చూస్తేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు.అలాంటిది పాము ఏకంగా ఇంట్లోకి వస్తే ఇంకేమైనా ఉందా.. గుండె ఆగినంత పని అయిపోతుంది. వెంటనే ఆ పామును వెళ్లగొట్టడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసేస్తూ ఉంటారు. అంతేకాదు.. తాము ఇంటిని ఎప్పుడూ శుభ్రంగానే ఉంచుతాం అయినా.. పాములు ఎలా వచ్చాయి అనే అనుమానం మీకు కలగొచ్చు. అయితే.... మీరు ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా కూడా.. మీ ఇంటి నుంచి వచ్చే కొన్ని వాసనలు పాములను ఆకర్షిస్తాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం....

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
ఎలుకలు....
Image Credit : Asianet News

ఎలుకలు....

మీ ఇంట్లో ఎలుకలు ఉంటే... వాటి వాసనను పాములు పసిగట్టగలవు. చాలా ఈజీగా మీ ఇంట్లోకి అడుగుపెడతాయి. పాములకు ఎలుకలు ఆహారం. కాబట్టి... వాటి వాసనను చాలా ఈజీగా పట్టేస్తాయి. మీ ఇంట్లోకి పాములు రాకూడదు అంటే... ముందు ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి.

పెంపుడు జంతువుల ఆహారం, పక్షి గుడ్లు...

చాలా మంది తమ ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వాటికి ఇంటి బయట ఆహారం పెట్టినప్పుడు ఆ వాసనకు ఎలుకలు అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఎలుకల వాసనకు పాములు అక్కడికి ఈజీగా వచ్చేస్తాయి. అంతేకాకుండా.. ఇంటి దగ్గరలో పక్షి గూడు ఉంటే.. ఆ పక్షులు పెట్టే గుడ్ల కోసం కూడా పాములు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చల్లని, తేమతో కూడిన ప్రదేశాలు...

ఎండాకాలంలో పాములు చల్లని, తేమతో కూడిన ప్రదేశాలను వెతుక్కుంటూ వస్తాయి. మీ ఇంటి మూలల్లో తడి లేదా తేమ వాసన వస్తుంటే.. పాములు అక్కడికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

Related Articles

Related image1
Snake Venom: పాము కాటేసిన పండ్లు, కూరగాయలు తింటే చనిపోతారా? వాటిల్లో విషం ఉంటుందా?
Related image2
Snake Revenge: సినిమాల్లో చూపించినట్లు నిజంగా పాములు పగపడతాయా? మనుషులను గుర్తు పెట్టుకుంటాయా?
33
ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
Image Credit : Asianet News

ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

పాములు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త పేరుకోకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు పాములను ఆకర్షించే ఎలుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. ఎలుకలు ఉంటే పాములు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా... మీ ఇంటి ఆవరణలో అడవి తులసి మొక్కను పెంచడం వల్ల పాములు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Necklace: 5 గ్రాముల్లో అందమైన నెక్లెస్.. అదిరిపోయే డిజైన్లు
Recommended image2
Anklet: స్టోన్ వర్క్ తో పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి
Recommended image3
Power Strip Safety : ఈ 5 వస్తువులను పవర్ సాకెట్ లో అస్సలు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా..?
Related Stories
Recommended image1
Snake Venom: పాము కాటేసిన పండ్లు, కూరగాయలు తింటే చనిపోతారా? వాటిల్లో విషం ఉంటుందా?
Recommended image2
Snake Revenge: సినిమాల్లో చూపించినట్లు నిజంగా పాములు పగపడతాయా? మనుషులను గుర్తు పెట్టుకుంటాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved