MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • శృంగారంలో ఈ పొజిషన్స్ ట్రై చేస్తే.. మైండ్ బ్లోయింగ్ భావప్రాప్తి....

శృంగారంలో ఈ పొజిషన్స్ ట్రై చేస్తే.. మైండ్ బ్లోయింగ్ భావప్రాప్తి....

శృంగారంలో మొనాటనీ పనికిరాదు.. కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అద్భుతమైన భావప్రాప్తి పొందాలనుకుంటున్నారా? అయితే ఈ పొజిషన్స్ మీ కోరికను తీర్చడంలో ముందుంటాయట... 

1 Min read
Author : Bukka Sumabala
Published : Apr 08 2022, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శృంగారం ఓ అనిర్వచనీయమైన అనుభవం.. దాన్ని సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే... మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటారు. అయితే దీనికి మీ జి-స్పాట్‌ని ఎలా ఉత్తేజం చేయాలో తెలిసుండాలి. అప్పుడే మైండ్ బ్లోయింగ్ భావప్రాప్తి పొందగలుగుతారు. అలాంటి 5 సెక్స్ పొజిషన్‌ల గురించి తెలుసుకుంటే.. మీరు సఫలీకృతులు అయినట్టే... అయితే దీనికోసం మీరు లేజీగా ఉండకూడదు.. యాక్టివ్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మీరు మీ భాగస్వామి సహకారం పూర్తిగా ఉండాలనే విషయం తెలిసిందే కదా. మరి ఆ ఐదు పొజిషన్స్ ఏంటో చూడండి... 

26

సైడ్ స్పూన్
శృంగారంలో కూడా లేజీగా ఉండి.. చక్కటి భావప్రాప్తి కావాలనుకునేవారికి సైడ్ స్పూన్ పొజిషన్ బెటర్. ఎందుకంటే ఇది చాలా ఈజీ.. నేరుగా G-స్పాట్‌కి చేరుకుంటారు. దీనికోసం ఒక వైపు పడుకుని, మీ భాగస్వామిని వెనుక నుండి లోపలికి చేయమనండి. ఈ పొజిషన్ క్లైటోరల్ భావప్రాప్తిని అద్భుతంగా అందజేస్తుంది. ఎందుకంటే ఈ పొజిషన్ లో రక్త ప్రవాహం జి-స్పాట్‌కు చేరుకోవడమే. 

36
sex

sex

లేయిడ్ బ్యాక్ కౌగర్ల్
ఈ స్థితిలో, మీ భాగస్వామి వేగం, ఆమె కోరుకునే యాక్సెస్ మొత్తంపై నియంత్రణను పొందుతుంది. ఆమె తన G-స్పాట్ ఏ దిశలో ఖచ్చితమైన ఉద్దీపనను పొందుతుందో నిర్ణయించుకోగలదు. 

46

జి-విజ్ పొజిషన్
ఈ స్థితిలో, మహిళ కాళ్లు ఆమె ఛాతీకి ఇరువైపులా ఉంటాయి. నేరుగా అంగం యోనిలోకి వెడుతుంది. కాస్త ఇరుగ్గా అనిపించినా ఇది G-స్పాట్‌ను ఉద్దీపన చేస్తుంది. 
 

56

ట్విస్టెడ్ డాగీ స్టైల్
ఈ పొజిషన్ లో మీ భాగస్వామి నాలుగు కాళ్ల మీదున్న పొజిషన్ లో కాకుండా.. ముందు చేతులను కాస్త వంచి.. పొట్టపై పడుకున్నట్టుగా ఉండాలి. ఒత్తిడి పడుతుందనుకుంటే పొట్ట ప్రాంతంలో దిండ్లను ఉపయోగించుకోవచ్చు. 

66

వీల్ బారో..
యోగా చేసేవారికి ఈ పొజిషన్ చక్కగా ఉంటుంది. ఈ పొజిషన్ లో పురుషుడు నిలుచుని ఉంటే.. స్త్రీ ఒక చక్రంలా.. తలకిందులుగా ఉంటుంది. దీనికోసం నేలమీద చేతులు ఆన్చి సపోర్ట్ తీసుకోవచ్చు. 

About the Author

BS
Bukka Sumabala
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్ మామిడి పళ్లలో ఎంత విషం ఉంటుందో తెలుసా..? తిన్నారో అంతే సంగతి..
Recommended image2
Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి
Recommended image3
Mango Recipe: శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు, ఇలా చేస్తే ఏళ్ల పాటు పాడవు, రుచి కూడా డబుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved