MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Feature
  • Number 13: విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదు? 13 అంత దురదృష్టకరమా?

Number 13: విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదు? 13 అంత దురదృష్టకరమా?

Number 13: మీరు ఎప్పుడైనా విమానంలోని సీట్లను గమనించండి. 13వ నెంబరు కనిపించదు. 12 నుంచి మేరుగా 14వ నెంబరుకు చేరుకుంటుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? 13 సంఖ్యను అసలందుకు నిషేధించారు? 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 13 2026, 09:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విమానంలో 13 నెంబర్ సీట్లు
Image Credit : Chat gpt

విమానంలో 13 నెంబర్ సీట్లు

తరచూ విమానంలో ప్రయాణించే వారికి 13 నంబరు సీట్లు లేకపోవడాన్ని గమనించే ఉంటారు. 12వ వరస తర్వాత నేరుగా 14వ వరుసకే సీట్లు చేరుకుంటాయి. దీని వెనుక బలమైన కారణం కూడా ఉంది. బాగా ఆలోచించే 13వ నంబర్ సీట్లు విమానాల్లో ఏర్పాటు చేయలేదని చెబుతారు. కొంతమంది దీని మూఢనమ్మకంగా కొట్టిపడేస్తే.. మరి కొంత మంది మాత్రం 13వ సంఖ్యను అసభకరమైనదిగా నమ్ముతారు. విమానాల్లో 13వ నంబర్ సీట్లు ఎందుకు పెట్టలేదో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ భయానికి క్రైస్తవ మూలాలు
Image Credit : Getty

ఈ భయానికి క్రైస్తవ మూలాలు

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో 13వ సంఖ్యకు సంబంధించి ఒక నమ్మకం ఉంది. పాశ్చాత్య సంస్కృతిలో 13వ సంఖ్యను అశుభకరంగా భావిస్తారు. ఆ భయాన్ని ట్రైస్కడోఫోబియా అంటారు. క్రైస్తవ సాంప్రదాయంలో ఈ ఫోబియా తాలూకు మూలాలు ఉన్నాయి. ది లాస్ట్ సప్పర్ చిత్రంలో 13వ వ్యక్తి కనిపించిన తర్వాతే ఏసుక్రీస్తుకు శిలువ వేశారని చెప్పుకుంటారు. దీనివల్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చే ప్రయాణం, రవాణా రంగాల్లో 13వ నెంబరు తాలూకా భయం పెరిగిపోయింది.

Related Articles

Related image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Related image2
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
34
ఇదే కారణం
Image Credit : Getty

ఇదే కారణం

విమానం ప్రయాణం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ముఖ్యంగా విమాన ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ల్యాండ్ అయ్యేవరకు భయపడుతూనే ఉంటారు. 13వ నెంబరు అంటే ఎంతమంది ప్రయాణికులకు భయం ఉంటుందో తెలియదు.. కాబట్టి ఆ నెంబర్ ను తీసేస్తే ఎలాంటి భయం ఉండదని ఆ నెంబరును తొలగించడానికి సిద్ధపడ్డాయి విమానయాన సంస్థలు. 13వ నెంబర్ సీటు వచ్చినా కూడా కొంతమంది కూర్చోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఆ వరుసను ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. దానికి బదులు పడం 13వ నెంబర్ సీట్లను తొలగించడమే మంచిదని ఆ పని చేశాయి విమానయాన సంస్థలు.

44
13 మాత్రమే కాదు..
Image Credit : Getty

13 మాత్రమే కాదు..

13వ అంకెకు మాత్రమే కాదు ఇటలీ, బ్రెజిల్ వంటి దేశాల్లోని ప్రజలు 17వ సంఖ్యను కూడా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే రోమన్ అక్షరమాలలోని 17 అనే సంఖ్యకు లాటిన్ భాషలో ‘నేను నా జీవితాన్ని పూర్తిగా గడిపాను’ అని అర్థం వస్తుంది. అందుకే ఆ సంఖ్యను అశుభంగా భావిస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు
Recommended image2
School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే!
Related Stories
Recommended image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image2
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved