MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Kids Smart Watch: ఈ ఒక్క వాచ్ చేతికి ఉంటే చాలు, మీ పిల్లలు ఎక్కడున్నా సేఫ్..!

Kids Smart Watch: ఈ ఒక్క వాచ్ చేతికి ఉంటే చాలు, మీ పిల్లలు ఎక్కడున్నా సేఫ్..!

Kids Smart Watch: పిల్లలు బయటకు వెళ్తే సేఫ్ గా ఇంటికి వస్తారో లేదో అని భయపడుతున్నారా? అలా అని ఫోన్ ఇవ్వడం ఇష్టం లేదా? అయితే, ఈ స్మార్ట్ వాచ్ మీకు బెస్ట్ ఆప్షన్.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 22 2026, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Smart Watch
Image Credit : Geminiai

Smart Watch

ఈ రోజుల్లో పిల్లలు స్కూల్‌కి వెళ్లినా, ట్యూషన్‌కి వెళ్లినా లేదా వీధిలో ఆడుకోవడానికి వెళ్లినా తల్లిదండ్రుల మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదు. "పిల్లలు భద్రంగా ఉన్నారా? ఎక్కడైనా చిక్కుకున్నారా?" అనే భయం ప్రతీ క్షణం వెంటాడుతూనే ఉంటుంది. అలా అని చిన్న పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తే అందులో గేమింగ్, యూట్యూబ్ అడిక్షన్‌తో పాటు అనేక రకాల ఆన్‌లైన్ ప్రమాదాలు ఎదురవుతాయి.

అయితే, పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చే రిస్క్ లేకుండానే.. వారు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా పూర్తిగా సేఫ్‌గా ఉండేలా చేసే ఒకే ఒక్క సొల్యూషన్ — కిడ్స్ స్మార్ట్‌వాచ్ (Sekyo S2 Pro Kids Smartwatch). ఈ ఒక్క వాచ్ ని పిల్లలకు ఇవ్వడం వల్ల.. ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
లైవ్ ట్రాకింగ్.. (Live Location Tracking)
Image Credit : Amazon.in

లైవ్ ట్రాకింగ్.. (Live Location Tracking)

పిల్లలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టగానే వారిని ప్రతిక్షణం గమనించడం కష్టం. కానీ ఈ వాచ్‌లో ఉన్న లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా మీ పిల్లలు సరిగ్గా ఎక్కడున్నారనేది మీ మొబైల్ యాప్‌లోనే నేరుగా చూసుకోవచ్చు.

2. సేఫ్ జోన్ దాటితే వెంటనే అలర్ట్ (Geo-Fencing Security) మీరు స్కూల్ లేదా ఇంటి పరిసరాలను 'సేఫ్ జోన్'గా యాప్‌లో మార్క్ చేయవచ్చు. పిల్లలు పొరపాటున ఆ సరిహద్దు దాటి వేరే ప్రాంతానికి వెళ్లినా లేదా ఎవరైనా తీసుకెళ్లడానికి ప్రయత్నించినా తక్షణమే మీ ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వస్తుంది.

Related Articles

Related image1
Parenting: ఆడపిల్లలకు తండ్రి అవసరం ఏ వయసులో ఎలా ఉంటుంది? వయసుని బట్టి తండ్రి ప్రేమ మారాలా?
Related image2
Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
33
అపరిచితుల నుంచి పూర్తి రక్షణ (Protected 2-Way Calling)
Image Credit : Geminiai

అపరిచితుల నుంచి పూర్తి రక్షణ (Protected 2-Way Calling)

స్మార్ట్‌ఫోన్లలో ఎవరెవరి నుంచో అనవసర కాల్స్ వస్తుంటాయి. కానీ ఈ వాచ్‌లో తల్లిదండ్రులు సెట్ చేసిన నంబర్లు (అమ్మ, నాన్న, ఇంట్లోని ముఖ్యులు) మాత్రమే పనిచేస్తాయి. అపరిచితులు ఎవరూ పిల్లలకు కాల్ చేయలేరు, పిల్లలు కూడా అనవసర నంబర్లకు ఫోన్ చేయలేరు.

5. పరిసరాల్లో ఏ జరుగుతుందో తెలుసుకునే వెసులుబాటు (Remote Camera) పిల్లలు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు? వారి చుట్టుపక్కల ఎవరున్నారు? అని సందేహం వస్తే.. మీరు మీ ఫోన్ యాప్ నుంచే వాచ్ కెమెరాను ఆపరేట్ చేసి లైవ్ ఫోటో తీసి వాతావరణాన్ని పరిశీలించవచ్చు.

6. బడిలో చదువుకు భంగం కలగదు (Class Mode) "పిల్లలు క్లాస్‌రూమ్‌లో వాచ్‌తో ఆడుకుంటారేమో" అనే బెంగ అక్కర్లేదు. మీరు యాప్‌లో స్కూల్ వేళలను 'క్లాస్ మోడ్'లో సెట్ చేస్తే.. ఆ సమయంలో గేమింగ్ లేదా ఇతర ఆప్షన్లు లాక్ అయిపోతాయి. కేవలం టైమ్ ,ఎమర్జెన్సీ SOS మాత్రమే పనిచేస్తాయి.

ఇన్ని ఫీచర్లు ఉన్నాయి కాబట్టి.. ధర ఎక్కువ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇది.. మీకు కేవలం రూ.3వేలలోపే లభిస్తుంది. వీడియో కాల్ ఫీచర్ కూడా కావాలి అంటే… రూ.5వేల ధర ఉంటుంది.

పిల్లలకు విపరీతమైన ఫోన్ అలవాటు చేయకుండా, వారి భద్రతకు ఏమాత్రం ఢోకా లేకుండా చూసుకోవడానికి ఈ ఒక్క వాచ్ ఉంటే చాలు. తల్లిదండ్రుల కంగారును తగ్గించి, పిల్లల భద్రతకు కొండంత అభయాన్ని ఇచ్చే అద్భుతమైన గ్యాడ్జెట్ ఇది!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Watch: స్మార్ట్ వాచ్ రీడింగ్స్ ను నమ్మొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Recommended image2
Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image3
Skincare Tips: ముఖం ఎప్పుడూ అందంగా ఉండాలంటే ఉదయం ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
Related Stories
Recommended image1
Parenting: ఆడపిల్లలకు తండ్రి అవసరం ఏ వయసులో ఎలా ఉంటుంది? వయసుని బట్టి తండ్రి ప్రేమ మారాలా?
Recommended image2
Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved