MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Dosa: హోటల్ స్టైల్ లో దోశ రుచిగా, క్రంచీగా రావాలా..? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు..!

Dosa: హోటల్ స్టైల్ లో దోశ రుచిగా, క్రంచీగా రావాలా..? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు..!

Dosa: మనం... ఇంట్లో దోశ పిండిని తయారు చేసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా.. పప్పు, బియ్యం నానపెట్టడం, సరిగ్గా రుబ్బుకోవడం, సరిగా పులియబెట్టడం.. ఇవి తెలిస్తే.... మనం దోశ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 15 2025, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Dosa Tips
Image Credit : pixabay

Dosa Tips

భారతీయులు.. రెగ్యులర్ గా ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ ముందు వరసలో ఉంటాయి. ఎప్పుడైనా బయటకు వెళ్లినా కూడా.. ఎక్కువగా ఇడ్లీ, దోశ లాంటివే తింటూ ఉంటారు. అయితే.. మనం ఇంట్లో చేసుకునే దోశలు.. క్రిస్పీగా రావు. దీంతో.. చాలా మందికి ఇంట్లో చేసుకునే దోశలు నచ్చవు. అయితే... మనం దోశ పిండి తయారు చేసుకునే సమయంలో ఓ సింపుల్ చిట్కా ఫాలో అయితే.... హోటల్ స్టైల్ లో క్రిస్పీగా చేయచ్చు. మరి.. ఆ చిట్కా ఏంటో చూద్దాం...

మనం... ఇంట్లో దోశ పిండిని తయారు చేసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా.. పప్పు, బియ్యం నానపెట్టడం, సరిగ్గా రుబ్బుకోవడం, సరిగా పులియబెట్టడం.. ఇవి తెలిస్తే.... మనం దోశ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దోశ పిండి తయారీకి కావాల్సినవి...
Image Credit : Pinterest

దోశ పిండి తయారీకి కావాల్సినవి...

మినపప్పు -1 కప్పు

బియ్యం-2 కప్పులు

ఉడికించిన అన్నం 1 కప్పు

మెంతులు.. రెండు స్పూన్లు

నీరు, ఉప్పు, నూనె తగినంత...

35
తయారీ విధానం...
Image Credit : Pinterest

తయారీ విధానం...

ముందుగా.. మినపప్పు, బియ్యాన్ని మంచిగా కడిగి నానపెట్టుకోవాలి. రెండింటినీ కలిపి లేదా... విడివిడిగా అయినా నానపెట్టుకోవచ్చు. పప్పు, బియ్యం నానపెట్టినప్పుడే.. మెంతులు కూడా వేసి నానపెట్టుకోవాలి. కనీసం ఈ పప్పు, బియ్యాన్ని ఐదు నుంచి ఆరు గంటల పాటు బాగా నాననివ్వాలి.

నానబెట్టిన తర్వాత, నీటిని వడకట్టి, అన్ని పదార్థాలను గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి. అలా రుబ్బే సమయంలో.. ఉడికించిన అన్నాన్ని కూడా చేర్చాలి. పిండిని మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

45
ఎలా పులియబెట్టాలి?
Image Credit : Pinterest

ఎలా పులియబెట్టాలి?

రుబ్బిన పిండికి ½ టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. కంటెయినర్‌ను గట్టిగా కప్పి 8–9 గంటలు లేదా ఉష్ణోగ్రతను బట్టి పులియబెట్టనివ్వండి. పిండి బాగా పులిస్తే.. పిండి రెట్టింపు అయినట్లు కనపడుతుంది. తేలికగా.. పుల్లటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దోశ పిండి రెడీగా ఉన్నట్లు అని అర్థం. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే.. కాస్త నీరు కలుపుకోవచ్చు. 

55
క్రిస్పీ దోశలు..
Image Credit : Pinterest

క్రిస్పీ దోశలు..

అంతే... ఇప్పుడు మీకు నచ్చినట్లు గా దోశలు వేసుకోవడమే. దోశ మందంగా వేస్తే మెత్తగా.. పల్చగా వేస్తు క్రీస్పీగా, క్రంచీగా ఉంటుంది. మీకు నచ్చిన విధంగా నచ్చిన చట్నీతో తినేయడమే. అచ్చం హోటల్ లో దోశ తిన్న ఫీలింగ్ వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Recommended image2
Bracelet Designs: అమ్మాయిల చేతులకు అందాన్ని తెచ్చే బ్రేస్లేట్ డిజైన్లు
Recommended image3
Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Related Stories
Recommended image1
Vastu Tips: వంటగదిలో మీ చేతిలోంచి ఈ వస్తువులు పదేపదే కింద పడుతున్నాయా? ఎంత అశుభమో తెలుసా?
Recommended image2
Red Idli: తెల్లటి ఇడ్లీలు కాదు.. ఈ ఎర్రటి ఇడ్లీ తినండి..70ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved