MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • హ్యాపీ టీచర్స్ డే.. ఈ అద్బుతమైన సందేశాలతో శుభాకాంక్షలు చెప్పండి..

హ్యాపీ టీచర్స్ డే.. ఈ అద్బుతమైన సందేశాలతో శుభాకాంక్షలు చెప్పండి..

తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా.. అంటే అది ఒక్క ఉపాధ్యాయులే. అమ్మానాన్నల తర్వాత మంచి విలువలను, వివేకాన్ని పెంపొందించేది ఒక్క గురువులే . అందుకే ప్రతి విద్యార్థి జీవితంలో గురువులే అత్యుత్తమ స్థానంలో ఉంటారు.  ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా వారికి ఈ అద్బుతమైన కోట్స్ తో శుభాకాంక్షలు తెలపండి. 

1 Min read
Mahesh Rajamoni
Published : Sep 05 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మీ అంకితభావం, వివేకం, దయ ఎల్లప్పుడూ మమ్మల్ని సన్మార్గంలోనే నడిపించాయి.. ఈ సమాజంలో మంచి మనుషులుగా ఉండేలా మమ్మల్ని ప్రేరేపించాయి.. హ్యాపీ టీచర్స్ డే.. 
 

26

మాలోని ప్రతిభను బయటకు తీయడానికి మీరు చేసిన కృషిని మాటల్లో చెప్పలేను. మీలాంటి గురువును పొందినందుకు మేం  చాలా అదృష్టవంతులం.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
 

36

మా తల్లిదండ్రులు మాకు జీవితాన్ని ఇచ్చారు.. మీరు ఎలా జీవించాలో మాకు నేర్పించారు. హ్యాపీ టీచర్స్ డే

ఆన్ లైన్ క్లాసును కూడా ఎంతో ఆహ్లాదకరంగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు.. హ్యాపీ టీచర్స్ డే
 

46

మంచితనం, క్రమ శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రేమ ఇలా ప్రతీదీ నేను ఒకే ఒక వ్యక్తిలో చూశాను. ఆ వ్యక్తి మీరే.. హ్యాపీ టీచర్స్ డే

మీరు మాకిచ్చిన జ్ఞానాన్ని ఎవరూ చెరపలేరు. మీరు మాకు నేర్పిన మంచి మాటలు మానుంచి ఎప్పటికీ దూరం కావు.. హ్యాపీ టీచర్స్ డే
 

56

నాకిది రాదు.. నాకు అర్థం కాదు.. దీనిపై ఆసక్తి లేదు అనుకున్న సబ్జెక్టును నాకు బోధించి.. దానిపై ఆసక్తిపెరిగేలా చేసినందుకు ధన్యవాదాలు. అభ్యసను కూడా సరదాగా చేసినందుకు మీకు ధన్యవాదాలు.. హ్యాపీ టీచర్స్ డే..

66

నాలాంటి యువతకు స్ఫూర్తినిచ్చే ప్రత్యేక శక్తి మీకుంది. స్కూళ్లు, కాలేజీల్లో మీ లాంటి టీచర్లు మాకు చాలా అవసరం. మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు..

ఒక పుస్తకం, ఒక కలం, ఒక పిల్లవాడు, ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రపంచాన్ని మార్చగలరు- ఖలీల్ జిబ్రాన్   
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Recommended image2
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image3
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved