MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cooking Oil: వంటకు ఏ నూనె వాడాలి? సన్ ఫ్లవర్ , రైస్ బ్రాన్ ఏది వాడటం మంచిది?

Cooking Oil: వంటకు ఏ నూనె వాడాలి? సన్ ఫ్లవర్ , రైస్ బ్రాన్ ఏది వాడటం మంచిది?

Cooking Oil: వంట చేయాలి అంటే కచ్చితంగా నూనె కావాలి. అయితే.. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ నూనె వాడాలి? ఏ నూనె వాడితే ఆరోగ్యంగా ఉంటారు? మరీ ముఖ్యంగా సన్ ఫ్లవర్ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ఈ రెండింటిలో ఏది బెస్ట్.?

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 07 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Cooking Oil
Image Credit : Asianet News

Cooking Oil

భారతీయ వంటగదిలో నూనె లేని వంటను ఊహించలేం. బిర్యానీలు, పూరీలు, బజ్జీల నుంచి నిత్యం చేసుకునే కూరల వరకు ప్రతిదానికీ నూనె అవసరమే. అయితే దుకాణాల్లో రకరకాల నూనెలు అందుబాటులో ఉన్న వేళ ముఖ్యంగా సన్ ఫ్లవర్ నూనె,, రైస్ బ్రాన్ ఆయిల్ లలో ఏది ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు నూనెల్లో పోషకాలు ఏంటి? గుండె ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? వంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ నూనెలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి..?
Image Credit : Asianet News

ఏ నూనెలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి..?

పొద్దుతిరుగుడు నూనె (Sunflower Oil): ఇందులో విటమిన్ E, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనెలో మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

రైస్ బ్రాన్ ఆయిల్ (Rice Bran Oil): ఇందులో అసంతృప్త కొవ్వులతో పాటు విటమిన్ E సమ్మేళనాలు ఉంటాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఉండే సహజ సిద్ధమైన 'ఒరిజనాల్' (Oryzanol) అనే సమ్మేళనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాన్ నియంత్రణలో ఏది బెస్ట్..?

రైస్ బ్రాన్ ఆయిల్: కొన్ని అధ్యయనాల ప్రకారం, రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL,)మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తేలింది.

పొద్దుతిరుగుడు నూనె: ఇది కూడా అసంతృప్త కొవ్వులను అందిస్తుంది. సాధారణంగా ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా తింటే వాపు (Inflammation) వస్తుందనే భావన ఉన్నప్పటికీ, పరిమిత మోతాదులో ఒమేగా-6 శరీరానికి అత్యంత అవసరం.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) సూచన ప్రకారం.. సంతృప్త కొవ్వుల (Saturated Fats) కంటే అసంతృప్త కొవ్వులు ఉన్న కూరగాయల నూనెలను ఎంచుకోవడమే శ్రేయస్కరం. కేవలం ప్రకటనలు చూసి కాకుండా, న్యూట్రిషన్ లేబుల్ చూసి నూనెను ఎంచుకోవాలి.

33
వంట నూనె వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య నియమాలు:
Image Credit : Gemini AI

వంట నూనె వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య నియమాలు:

నూనెను పదే పదే వేడి చేయకూడదు: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరిక ప్రకారం, ఒక్కసారి వాడిన నూనెను మళ్లీ వేడి చేయడం వల్ల అందులో హానికరమైన టాక్సిక్ సమ్మేళనాలు ఏర్పడతాయి.

ఈ గుర్తులు ఉంటే ఆ నూనె వాడకండి: నూనె నల్లబడినా, దుర్వాసన వచ్చినా, నురుగు వస్తున్నా లేదా విపరీతంగా పొగ వస్తున్నా దానిని పారబోయడమే మంచిది.

కొత్త-పాత నూనెలు కలపవద్దు: వాడేసిన నూనెలో కొత్త నూనెను కలిపి మళ్లీ వంట చేయడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం.

వంట నూనె ఎంచుకొనేటప్పుడు చేయకూడని తప్పులు..

ధర, అడ్వర్టైజ్‌మెంట్లు చూసి కొనడం: గుండెకు మంచిదని ప్రచారం చేసే నూనె అయినా సరే.. పరిమితికి మించి వాడితే ఆరోగ్యానికి కీడు జరుగుతుంది.

ఒకే నూనెకు పరిమితం కావడం: ప్రతి నెలా నూనె మార్చాలని నిబంధన ఏమీ లేదు కానీ, వేర్వేరు రకాల ఆరోగ్యకరమైన నూనెలను మార్చి మార్చి వాడటం వల్ల శరీరానికి అన్ని రకాల కొవ్వు ఆమ్లాలు సమతుల్యంగా అందుతాయి. నూనెను సూర్యరశ్మి పడకుండా, మూతపెట్టి చల్లని ప్రదేశంలో ఉంచాలి.

చివరగా ఏ నూనె ఎంచుకోవాలి..? పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్—రెండూ కూడా పరిమిత మోతాదులో వాడినంత కాలం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణపై శ్రద్ధ పెట్టేవారు రైస్ బ్రాన్ ఆయిల్‌ను, మంచి అసంతృప్త కొవ్వులు కావాలనుకునేవారు పొద్దుతిరుగుడు నూనెను ఎంచుకోవచ్చు. అయితే, ఏ నూనె వాడినా పరిమాణమే అత్యంత ముఖ్యం. దాంతో పాటు మన ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, జీవనశైలే మన గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. మీకు ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించి సరైన నూనెను ఎంచుకోవడం శ్రేయస్కరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton Curry: మటన్ కర్రీ ఇలా చేశారంటే.. టేస్ట్ అదిరిపోతుంది! ఈజీ రెసిపీ
Recommended image2
Snake Wine: 2 వేల ఏళ్ల నాటి ఈ ట్రెడిషనల్ స్నేక్ వైన్ గురించి తెలుసా? ఇది తాగితే ఏమౌతుంది?
Recommended image3
Salwar Suits: పండగలు, ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ సల్వార్ సూట్స్!
Related Stories
Recommended image1
Karupatti Jaggery: చెరుకు నుంచి తయారవ్వని బెల్లం ఇది.. మన దేశంలోనే ఫేమస్, స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Recommended image2
Yellow City: ప్రపంచ మార్కెట్ ని రూల్ చేస్తున్న మన పసుపు రాజధాని ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved