Telugu

Chain Necklace: తక్కువ వెయిట్ లో మెడ నిండుగా కనిపించే చైన్ నక్లెస్

Telugu

గోల్డ్ బీడ్స్ చైన్..

చాలా తక్కువ బరువుతో, సన్నని గొలుసుపై అందమైన సాంప్రదాయ గోల్డ్ బీడ్స్వరుసగా అమర్చిన క్లాసిక్ నెక్లెస్. ఏ అవుట్‌ఫిట్‌పైకైనా మినిమల్ అండ్ స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది.

Image credits: smas jewellery
Telugu

స్టోన్స్ తో చైన్ నక్లెస్..

సన్నని గోల్డ్ చైన్‌పై అక్కడక్కడ పచ్చలు, కెంపులు పొదిగి, క్రింద అందమైన హ్యాంగింగ్ పెండెంట్ ఉన్న ఎలిగెంట్ డిజైన్. రోజూవారీ వాడకానికి లేదా సింపుల్ పార్టీ వేర్‌కి ఇది పర్ఫెక్ట్ ఎంపిక.

Image credits: smas jewellery
Telugu

లక్ష్మీ కాయిన్స్ లేయర్ నక్లెస్..

మూడు వరుసల సన్నని గొలుసులకు అందమైన లక్ష్మీ దేవి కాసులు వేలాడుతున్న ట్రెడిషనల్ లేయర్డ్ నెక్లెస్.పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: smas jewellery
Telugu

మల్టీ లేయర్ గణేష్ మోటిఫ్ నక్లెస్..

ఐదు వరుసల సన్నటి గొలుసులతో, మధ్యలో అందమైన వినాయకుడి ప్రతిమలు , రంగుల రాళ్లతో అలంకరించిన అద్భుతమైన టెంపుల్ నెక్లెస్ ఇది.

Image credits: smas jewellery
Telugu

బీడ్స్ చైన్ నక్లెస్...

టూ లేయర్ నక్లెస్ ఇది.  అన్నీ బీడ్స్ తో ఎటాచ్ చేసి డిజైన్ చేసిన నక్లెస్ ఇది. మెడలో వేసుకుంటే చాలా క్లాసీ గా కనిపిస్తారు.

Image credits: Kalyani Jewellers
Telugu

త్రీ లేయర్ చైన్..

ఇలాంటి  త్రీ లేయర్ చైన్ నక్లెస్ డిజైన్ ఇది. ఇలాంటి డిజైన్ వెస్ట్రన్ దుస్తులకు బాగా నప్పుతుంది.

Image credits: Pinterest

Salwar Suits: పండగలు, ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ సల్వార్ సూట్స్!

Bangle Designs: చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు చూసేయండి

Saree Designs: దీపావళి పండగ వేళ మీ అందాన్ని పెంచే చీరల కలెక్షన్

Hairstyles: పండగ లుక్ అదిరిపోయేలా చేసే హెయిర్ స్టైల్స్