MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sugar Free Sweets: ఈ స్వీట్లను షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు!

Sugar Free Sweets: ఈ స్వీట్లను షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు!

సాధారణంగా షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీపి పదార్థాలు అస్సలు తినకూడదు. తింటే వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో చాలామంది ఎంత ఇష్టమున్నా సరే.. స్వీట్ల జోలికి వెళ్లరు. కానీ షుగర్ పేషెంట్లు కూడా తినే స్వీట్లు కొన్ని ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 21 2025, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం షుగర్ వ్యాధి చాలా సాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక్కసారి షుగర్ వస్తే ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా చక్కెర ఉన్న పదార్థాలు అస్సలు తినకూడదు. కానీ షుగర్ కంట్రోల్లో ఉండే స్వీట్లు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
షుగర్ పేషెంట్లు ఏ స్వీట్లు తినచ్చు?

షుగర్ పేషెంట్లు ఏ స్వీట్లు తినచ్చు?

బాదం సందేశ్, అంజీర్ బర్ఫీ

షుగర్ పేషెంట్లు మితంగా కొన్ని రకాల స్వీట్లు తినవచ్చు. వాటిలో బాదం సందేశ్, అంజీర్ బర్ఫీ ముందు వరుసలో ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.

36
కొబ్బరి లడ్డు

కొబ్బరి లడ్డు

కొబ్బరి లడ్డూ కూడా తినవచ్చు. చక్కెరకు బదులు ఖర్జూరంతో లడ్డూ చేసుకోవడం మంచిది. ఇవి షుగర్ ని పెంచవు. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

46
డార్క్ చాక్లెట్ స్వీట్స్

డార్క్ చాక్లెట్ స్వీట్స్

డార్క్ చాక్లెట్ తో చేసిన కొన్నిరకాల స్వీట్స్ మితంగా తినవచ్చు. వీటిలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వీటిలో జీడిపప్పు, బాదం కూడా ఉంటాయి.

56
బజ్రా హల్వా

బజ్రా హల్వా

బజ్రా హల్వాను కూడా మితంగా తినవచ్చు. దీన్ని బెల్లం లేదా ఖర్జూరంతో తయారు చేస్తారు. ఇది ఫైబర్, పోషకాలతో నిండి ఉంటుంది. ఇది షుగర్ ని అంతగా పెంచదట.

66
ఫ్రూట్ చాట్

ఫ్రూట్ చాట్

షుగర్ పేషెంట్లు ఫ్రూట్ చాట్ కూడా తినవచ్చు. ఆపిల్, నారింజ, దానిమ్మ వంటి పండ్లతో దీన్ని తయారు చేస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pearl nose pins: ముత్యాల ముక్కుపుడకలు పెట్టుకుంటే ఎంతో అందం
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Recommended image3
Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved