MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Scrubber: గిన్నెలు తోమడానికి ఏ స్క్రబ్బర్ వాడాలి? ఏది బెస్ట్?

Scrubber: గిన్నెలు తోమడానికి ఏ స్క్రబ్బర్ వాడాలి? ఏది బెస్ట్?

Scrubber:  గిన్నెలు తోమడానికి ప్రతి ఒక్కరూ స్క్రబ్బర్లుు వాడుతుంటారు.  ఈ స్క్రబ్బర్స్ లో చాలా రకాలు ఉన్నాయి.  స్టీల్, ప్లాస్టిక్, స్పాంజ్ స్క్రబ్బర్ లలో ఏది గిన్నెలు తోమడానికి బెస్ట్..? ఏ స్క్రబ్బర్ వాడాలి? ఏది వాడకూడదు?   

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 09 2026, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ స్క్రబ్బర్ వాడుతున్నారు..?
Image Credit : our own

ఏ స్క్రబ్బర్ వాడుతున్నారు..?

వంటింట్లో మనం వాడేే గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం.  అలా శుభ్రం చేయాలంటే స్క్రబ్బర్ వాడటం తప్పనిసరి. కానీ, చాలా మందికి ఈ స్క్రబ్బర్ ఎలా వాడాలో తెలీదు. ముఖ్యంగా ఏ పాత్రలు శుభ్రం చేయడానికి ఎలాంటి స్క్రబ్బర్  తెలీక.. అన్నింటికీ ఒకటే వాడుతూ ఉంటారు. మనకు మార్కెట్లో ప్లాస్టిక్, స్పాంజ్, స్టీల్ అని మూడు రకాల స్క్రబ్బర్లు అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో ఏది సెలక్ట్ చేసుకోవాలి..? ఏ స్క్రబ్బర్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టీల్ స్క్రబ్బర్...
Image Credit : ai

స్టీల్ స్క్రబ్బర్...

స్టీల్  స్క్రబ్బర్ చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కువ కాలం పాడవ్వదు కూడా. దీనిని  మాడిపోయిన గిన్నెలు, మొండి మరకలు ఉన్న గిన్నెలు తోమడానికి వాడాలి. ఐరన్, అల్యూమినియం పాత్రలను శుభ్రం చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కానీ.. ఈ స్టీల్ స్క్రబ్బర్ తో నాన్ స్టిక్ ప్యాన్, గాజు, పింగాణీ పాత్రలను శుభ్రం చేయకూడదు. గీతలు పడతాయి.

Related Articles

Related image1
Face Glow: అయ్యో అప్పుడే ముఖంపై ముడతలా? వీటితో ఆ ముడతలను ఈజీగా చెరిపేయచ్చు..!
Related image2
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
35
ప్లాస్టిక్ స్క్రిబ్బర్...
Image Credit : ai

ప్లాస్టిక్ స్క్రిబ్బర్...

ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఈ ప్లాస్టిక్ స్క్రిబ్బర్. స్టీల్ స్క్రబ్బర్ అంత గట్టిగా అయితే ఉండదు. కానీ.. దీనిని వాడి స్టీల్ గిన్నెలు, ప్లాస్టిక్ డబ్బాలు, గాజు, పింగాణి పాత్రాలను శుభ్రం చేయచ్చు. దీనితో శుభ్రం చేస్తే పాత్రలు పాడవ్వవు. జిడ్డు ఈజీగా వదిలిస్తుంది.

45
స్పాంజ్ స్క్రబ్బర్
Image Credit : ai

స్పాంజ్ స్క్రబ్బర్

మీ వంటగదిలో ఖరీదైన నాన్-స్టిక్ ప్యాన్‌లు, టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రలు లేదా సున్నితమైన పింగాణీ సామాన్లు ఉంటే, స్పాంజ్ స్క్రబ్బర్ బెస్ట్ ఆప్షన్. స్పాంజ్ చాలా మెత్తగా ఉండి, గిన్నెల పైపొరను కాపాడుతుంది. దీనికి ఒకవైపు కొద్దిగా గరుకుగా ఉండే భాగం ఉంటుంది, ఇది చిన్న చిన్న మురికిని తొలగించడానికి సహాయపడుతుంది.
55
మరి ఏ స్క్రబ్బర్ వాడాలి?
Image Credit : ai

మరి ఏ స్క్రబ్బర్ వాడాలి?

స్క్రబ్బర్లు కేవలం గిన్నెలను శుభ్రం చేయడమే కాదు, మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. స్పాంజ్, ప్లాస్టిక్ స్క్రబ్బర్లు ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. అందుకే వాడిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టాలి. రెండు, మూడు వారాలకు ఒకసారి మార్చేయాలి. స్టీల్ స్క్రబ్బర్ త్వరగా ఆరిపోయినా, అది మీ గిన్నెలకు, చేతులకు హాని కలిగించొచ్చు. ఏ స్క్రబ్బర్ వాడినా కనీసం రెండు వారాలకి మార్చేస్తే… ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Health Tips: రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే మంచిది!
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 అలవాట్లు ఉన్నవాళ్ల దగ్గర డబ్బు అస్సలు నిలవదు!
Related Stories
Recommended image1
Face Glow: అయ్యో అప్పుడే ముఖంపై ముడతలా? వీటితో ఆ ముడతలను ఈజీగా చెరిపేయచ్చు..!
Recommended image2
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved