MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Ice Cream: ఎండలకు ఐస్ క్రీం లను ఎక్కువగా తింటే ఎంత డేంజరో తెలుసా..?

Ice Cream: ఎండలకు ఐస్ క్రీం లను ఎక్కువగా తింటే ఎంత డేంజరో తెలుసా..?

Ice Cream: ఐస్ క్రీం లల్లో కేలరీలు, చక్కెరలు, కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బరువు కూడా పెరుగుతారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 01 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
ice cream

ice cream

వేసవికాలం వచ్చిందంటే చాలు చిన్నా.. పెద్దా అంటూ తేడా లేకుండా ఐస్ క్రీములను ఇష్టంగా లాగిస్తుంటారు. ఒకటి ఐస్ క్రీం అంటే ఇష్టం.. మరోటి ఈ ఎండల తాపాన్ని తట్టుకునేందుకు ఇలా వేసవిలో వీటిని తినడానికి జనాలు ఎగబడుతుంటారు. రోజుకు నాలుగైదు కూడా తినేసేవాళ్లు కూడా ఉన్నారు. ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు తినాలనిపించినా.. మరీ ఎక్కువగా తింటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

ఐస్ క్రీమ్స్ లో రకరకాల డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, చెర్రీస్, పాలను ఉపయోగిస్తారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. కానీ వీటిని అధికంగా తింటే మాత్రం హెల్త్ ఇష్యూస్ ను ఎదుర్కోకతప్పదు. ఐస్ క్రీం లను ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి. 

312

పలు అధ్యయనాల ప్రకారం.. ఐస్ క్రీం లల్లో కొవ్వులు, చక్కెర, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన హెల్త్ కు ఏ మాత్రం మంచివి కావు. వీటివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

412

రోజుకు  మూడు నాలుగు ఐస్ క్రీమ్ లు తింట మీ శరీరంలోకి వెయ్యికి పైనే కేలరీలు చేరుతాయి. దీంతో మీ శరీర బరువు పెరుగుతారు. అవసరానికి మించి శరీరంలో కేలరీలు చేరితే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. 

512

ఐస్ క్రీమ్ లు ఎక్కువగా తింటే బాడీలో కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్  బాగా పెరిగిపోతాయి. ఓవర్ వెయిట్, అధిక రక్తపోటు సమస్యలున్న వారు ఐస్ క్రీమ్ లను తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. 
 

612

అధిక చక్కెరలు. కొవ్వులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ తగ్గిపోయే అవకాశముందని పలు నివేధికలు స్పష్టం చేస్తుంది. 

712

షుగర్ పేషెంట్లు ఐస్ క్రీమ్ ను తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు ఐస్ క్రీమ్ లను చాలా తక్కువగా తినాలి. 

812
Ice cream

Ice cream

ఐస్ క్రీమ్ లల్లో కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి అంత తొందరగా అరగవు. దీంతో అజీర్థి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల మూలంగా రాత్రుళ్లు నిద్రకూడా ఉండదు. 

912

ఐస్ క్రీం తింటే కలిగే లాభాలు.. ఈ ఎండాకాలం ఐస్ క్రీమ్ లను తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గి హాయిగా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఉండే చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. 

1012

ఐస్ క్రీం లో ఉండే చెర్రీస్, పాలు, డ్రై ఫ్రూట్స్  వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. పాలలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. 

1112
ice cream

ice cream

ఐస్ క్రీం తింటే ఒత్తిడి ఇట్టే తగ్గుతుంది. మనసుకు ఆనందం కూడా కలుగుతుంది. వీటిని తిన్న వెంటనే చిరాగ్గా ఉన్న మూడ్ మల్లీ నార్మల్ అవుతుంది. 

1212

అల్సర్ వంటి సమస్యలతో బాధపడేవారు ఐస్ క్రీం ను తింటే నొప్పి, మంట సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలా అని ఓవర్ గా మాత్రం తినకూడదు.   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image3
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved