MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Shoe Cleaning Tips: వాషింగ్ మెషీన్‌లో షూస్ వాష్ చేయొచ్చా? చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Shoe Cleaning Tips: వాషింగ్ మెషీన్‌లో షూస్ వాష్ చేయొచ్చా? చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Shoe Cleaning Tips: మనం రోజూ వాడే షూస్‌ మురికిగా మారడం సహజం. కొందరు వీటిని చేతులతో శుభ్రం చేస్తే, మరికొందరు వాషింగ్ మెషిన్ లో వేయాలనుకుంటారు. అయితే అన్ని రకాల షూస్‌ను మెషీన్‌లో వాష్ చేయవచ్చా? చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Nov 17 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాషింగ్ మెషీన్‌లో షూస్ ఎలా ఉతకాలి?
Image Credit : AI

వాషింగ్ మెషీన్‌లో షూస్ ఎలా ఉతకాలి?

రోజువారీ వాడకంలో షూస్‌పై దుమ్ము, దూళి, చెమట, మురికి చేరడం సహజం. వీటిని శుభ్రం చేయడానికి చాలా మంది వాషింగ్ మెషీన్‌ను వాడుతుంటారు. కానీ, అన్ని రకాల షూస్‌ను మెషీన్‌లో ఉతకకూడదు. కాన్వాస్, కాటన్, నైలాన్, పాలిస్టర్, మెష్‌తో చేసిన కొన్ని షూస్‌ను మాత్రమే మెషిన్ లో ఉతకాలి. అలాగే లెదర్, స్వెడ్ తో తయారు చేసిన షూస్‌ను మెషీన్‌లో అస్సలు వేయకూడదు. ఉతికే ముందు షూ ముందు భాగంలో ఉన్న కేర్ లేబుల్ సూచనలను తప్పక చదవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముందు ఏం చేయాలంటే?
Image Credit : ChatGPT

ముందు ఏం చేయాలంటే?

షూస్‌ను మెషీన్‌లో వేసే ముందు వాటి లేస్‌లను, సులభంగా తీయగలిగే ఇన్‌సోల్స్ (లోపలి ప్యాడ్‌లు)ను విడిగా తీసేయాలి. ఆ తర్వాత ఒక సాఫ్ట్ బ్రష్ లేదా పాత టూత్‌బ్రష్ వాడి షూస్‌పై ఉన్న పొడి మట్టిని, దుమ్మును తొలగించాలి. ముఖ్యంగా అడుగు భాగంలో ఉండే గుంటల్లో ఇరుక్కున్న మురికిని బాగా శుభ్రం చేయాలి. మొండి మరకలు ఉంటే, ఆ మెటీరియల్‌కు సరిపోయే స్టెయిన్ రిమూవర్‌ను వాడొచ్చు. ఆ తర్వాత షూస్‌ను ఒక మెష్ బ్యాగ్‌లో (వల లాంటి సంచి) లేదా పాత దిండు కవర్‌లో పెట్టి ఉతకడం సురక్షితం.

35
వాషింగ్ మెషీన్‌ సెట్టింగ్స్
Image Credit : Gemini Ai Generated

వాషింగ్ మెషీన్‌ సెట్టింగ్స్

షూస్ ఉతికేటప్పుడు జెంటిల్ సైకిల్ (సాఫ్ట్ వాష్) ఎంచుకోవడం చాలా ముఖ్యం. చల్లటి నీటిని వాడటం వల్ల రంగు వెలిసిపోవడం, క్లాత్ ముడతలు పడటం, గమ్ ఊడిపోవడం లాంటి సమస్యలను తగ్గించవచ్చు. ఎక్కువ డిటర్జెంట్ వాడొద్దు. కొద్దిగా మైల్డ్ లిక్విడ్ డిటర్జెంట్ వేస్తే సరిపోతుంది. మెషీన్ తిరుగుతున్నప్పుడు షూస్ గోడలకు తగిలి శబ్దం రాకుండా ఉండటానికి కొన్ని పాత టవల్స్ కూడా వేయడం మంచిది. బ్లీచ్ లాంటి కఠినమైన రసాయనాలను అస్సలు వాడకూడదు.

45
లేస్‌లు, ఇన్‌సోల్స్‌ను విడిగా శుభ్రం చేయడం
Image Credit : Gemini Ai Generated

లేస్‌లు, ఇన్‌సోల్స్‌ను విడిగా శుభ్రం చేయడం

షూ లేస్‌లను విడిగా ఒక మెష్ బ్యాగ్‌లో పెట్టి మెషీన్‌లో ఉతకవచ్చు. లేదా కొద్దిగా సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టి మెల్లగా రుద్ది శుభ్రం చేయవచ్చు. ఇన్‌సోల్స్‌ను సాఫ్ట్ క్లాత్, మైల్డ్ సోప్ వాడి చేత్తో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. వీటిని మళ్లీ షూస్‌లో వేసే ముందు పూర్తిగా ఆరిపోయాయో లేదో చూసుకోవాలి.

55
ఈ తప్పు చేయొద్దు..
Image Credit : chat GPT

ఈ తప్పు చేయొద్దు..

వాషింగ్ సైకిల్ పూర్తవ్వగానే షూస్‌ను వెంటనే బయటకు తీసేయాలి. వాటిని డైరెక్ట్‌గా డ్రయ్యర్‌లో వేయకూడదు. అధిక వేడి వల్ల షూస్ గమ్ పాడైపోయి, వాటి ఆకారం కూడా మారిపోయే ప్రమాదం ఉంది. ఒక శుభ్రమైన టవల్‌తో మెల్లగా అద్ది అదనపు నీటిని తీసేయాలి. ఆ తర్వాత లోపల పేపర్ టవల్స్ లేదా పొడి గుడ్డను పెట్టాలి. తర్వాత నేరుగా ఎండ పడని, గాలి బాగా ఆడే చోట మాత్రమే ఆరబెట్టాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BedBugs: నల్లులు కరిస్తే ప్రమాదమా? ఎలాంటి వ్యాధులు వస్తాయి?
Recommended image2
Station with Longest Name: ఒకే పదంతో దేశంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్... మన ఏపీలోనే ఉంది..!
Recommended image3
Silver Jewellery: వెండి నగలు నల్లగా ఎందుకు మారుతాయి? మెరుపు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Silver Jewellery: వెండి నగలు నల్లగా ఎందుకు మారుతాయి? మెరుపు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image2
Digestion Time: మనం తినే ఫుడ్ అరగడానికి ఎంత టైం పడుతుంది? అరగకముందే మళ్లీ ఆకలి వేస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved