కరోనానే కాదు, ఈ వ్యాధులూ: కారణం ఇదీ, ఇలా చెక్ పెట్టండి

First Published 4, Sep 2020, 1:43 PM

డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కేసులు ఎక్కువవుతున్నాయి. డెంగీ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.

కరోనా జ్వరాలు మాత్రమే కాకుండా.... ఇతర జ్వరాలు కూడా ప్రబలే కాలం ఇది. రోజుల తరబడి జ్వరం ఉంటే... అది కరోనా మాత్రమే అవనక్కర్లేదు. వైరల్ జ్వరాల నుంచి మొదలుకొని డెంగీ వరకు అనేక ప్రాణాంతక జ్వరాలు పెచ్చుమీరే కాలం ఇది. ఈ జ్వరాల వ్యాప్తికి ప్రధాన కారణం దోమకాటు.

వర్షాలు, నీరు నిలువ ఉండడం, ఇతరాత్రాల కారణంగా విపరీతంగా దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కేసులు ఎక్కువవుతున్నాయి. డెంగీ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.

ఈ వ్యాధుల వ్యాప్తికి చెక్ పెట్టాలంటే... దోమల నుంచి దోమకాటు నుంచి దూరంగా ఉండాలి. దీనికోసం  అగరబత్తులు, లోషన్స్, స్ప్రేలు ఇలా మార్కెట్లో అనేక రకాలు దొరుకుతున్నాయి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు కుడుతునే ఉన్నాయా? అయితే వంటింట్లో ఉంటే ఈ వస్తువులతో దోమలకు చెక్ పెట్టండి. అదెలాగో చూడండి.

దోమలకు కర్పూరం వాసన అస్సలు పడదట. మనసును ప్రశాంతతనిచ్చే కర్పూరం. దోమలనుండి కూడా కాపాడుతుంది. ఓ చిన్న ప్లేట్ లో కర్పూరాన్ని ఓ గదిలో పెట్టి  30 నిమిషాల పాటు మూసి ఉంచితే ఆ వాసనకు దోమలు పరార్ అవుతాయి.

ఆరోగ్యానికి అమ్మ లాంటివి వెల్లుల్లి. అలాంటిది మన శరీరానికీ రక్షణ కల్పిస్తుంది. వెల్లుల్లిలో దోమలను నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. అందుకే కొన్న వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిని నీళ్లలో వేసి బాగా మరిగింది. ఆ నీటిని ఇంట్లో పిచికారీ చేస్తే దోమలు రావు. ఇల్లంతా వెల్లుల్లి వాసన కదా అని డౌట్ వస్తుంది. అయితే ఆ ఘాడమైన వాసన కాసేపట్లోనే పోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు.

మీరు కాఫీ ప్రియులా? అయితే దోమలు మీ దరి చేరవు. ఎందుకంటే కాఫీ పొడిలో దోమల్ని తరిమే శక్తి బాగా ఉందట. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఈ నీటిలో కాఫీ పొడిని చల్లితే  దోమ లార్వాలు చచ్చిపోతాయట.

దోమలకు మరో శతృవు లావెండర్ నూనె. ఈ వాసనను దోమలస్సలే భరించలేవట. అందుకే దీనిని ఇంట్లోనూ, పరిసరాల్లోనూ పిచికారీ చేస్తే దోమలు అటు పక్కకి కూడా రావు. ఒంటికి కూడా రాసుకోవచ్చు.

పుదీనా పచ్చడి అంటే లొట్టలేసుకుని లాగించేస్తారు చాలామంది. మరి ఈ పుదీనాతో దోమల్ని కూడ అలాగే పరుగులు పెట్టించచ్చు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇవే దోమల్ని నివారిస్తాయి. ఇంట్లో ఏదో ఒక మూల పుదీనా ఆకుల్ని గానీ, పుదీనా ఆయిల్ ని గాని ఉంచితే ఆ వాసనకు దోమలు పరుగో పరుగు.

loader