MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త ప్రియుడికి కూడా హ్యాండిచ్చిన శృతి హాసన్... జోరుగా బ్రేకప్ రూమర్స్!

కొత్త ప్రియుడికి కూడా హ్యాండిచ్చిన శృతి హాసన్... జోరుగా బ్రేకప్ రూమర్స్!

హీరోయిన్ శృతి హాసన్ ప్రియుడితో విడిపోయిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె హింట్ ఇచ్చేసిందని అంటున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ఉంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 25 2024, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ కిడ్ శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ నుండి పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. అధికారికంగా ఆమె మైఖేల్ కోర్స్లే తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. లండన్ కి చెందిన మైఖేల్-శృతి కొన్నాళ్ళు ఘాడమైన ప్రేమలో మునిగి తేలారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదిలేసింది. సినిమాలు చేయడకుండా లండన్ లో మకాం వేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగా శృతి హాసన్ నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. మైఖేల్ ని కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. ఒకటి రెండుసార్లు చెన్నై కూడా వచ్చాడు. 

 

36

దాంతో మైఖేల్-శృతి పెళ్లి ఫిక్స్ అనుకున్నారు. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. శృతి కొంత డిప్రెషన్ అనుభవించినట్లు సమాచారం. ఇండియాకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో మరలా ఫార్మ్ లోకి వచ్చింది.

46

మరలా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో పడింది. రెండేళ్లకు పైగా వీరు ప్రేమించుకుంటున్నారు. ముంబైలో వీరిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. శాంతను తో బహిర్గతంగా రిలేషన్ నడిపింది శృతి హాసన్. అతనితో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. 

56

తాజాగా శాంతను ని సైతం ఆమె వదిలేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా శాంతను-శృతి హాసన్ కలిసి కనిపించడం లేదు. అలాగే శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతను తో ఉన్న ఫోటోలు తొలగించింది. దీంతో వీరి బంధం ముగిసిందన్న టాక్ వినిపిస్తుంది. 

 

66

ఇక శృతి హాసన్ కెరీర్ పరిశీలిస్తే... సలార్ 2లో ఆమె నటిస్తుంది. అలాగే అడివి శేష్ కి జంటగా డెకాయిట్ టైటిల్ తో ఒక థ్రిల్లర్ చేస్తుంది. ఈ చిత్ర టైటిల్ టీజర్ మెప్పించింది. గత ఏడాది శృతి హాసన్ నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ చిత్రాలు విజయాలు సాధించాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved