MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • పిల్లల జీవితంలో టీచర్ల పాత్ర ఎలా ఉంటుంది?

పిల్లల జీవితంలో టీచర్ల పాత్ర ఎలా ఉంటుంది?

అలాంటి టీజర్ దొరికనప్పుడే, వారికి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 05 2023, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటూ ఉంటారు. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మనం ఈ రోజున టీచర్స్ డే జుపుకుంటున్నాం. అయితే గురువు పిల్లల జీవితంలో ఎలాంటి  పాత్ర పోషిస్తారు..? వారి ప్రభావం ఎంత వరకు ఉంటుందో ఓసారి చూద్దాం..
 

28


పిల్లలకు చిన్న వయసులో మంచి టీజర్ దొరికితే, వారికి జీవితంలో ఎలాంటి సక్సెస్ సాధించడానికి సహాయపడుతుంది. అందుకే, పిల్లలకు మంచిచ టీచర్ చాలా అవసరం.

38

మంచి తెలివితేటలు ఉన్న టీచర్ కనుక పిల్లలకు దొరికడం కూడా చాలా అవసరం. ఎందుకుంటే, అలాంటి టీజర్ దొరికనప్పుడే, వారికి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది.

48

ఇక మంచి మెంటార్ లాంటి టీచర్ లైఫ్ లో దొరికితే, కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, పర్సనల్ గా కూడా వారు ఎదిగేందుకు సహాయపడుతుంది. దీని వల్ల వారు జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

58

ఇక మంచి టీచర్ మంచి ఇన్సిపిరేషన్ గా మారతారు. అంతేకాకుండా, వారు వారిని  అన్ని విషయాలు నేర్చుకునేలా మోటివేట్ చేస్తారు. పిల్లలు కూడా చాలా ఆసక్తి చూపిస్తారు. అది వారికి లైఫ్ టైమ్ సహాయపడుతుంది.
 

68

క్యారెక్టర్ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా టీచర్ల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.  జీవితంలో మంచి వాల్యూస్ పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది.
 

78


ఒక మంచి టీచర్ పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ గా నిలుస్తారు. పిల్లలు తమ మనసులోని సంతోషాన్ని, బాధను కూడా వారితో షేర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. మానసికంగా అండగా నిలుస్తారు.

88

ఒక మంచి టీచర్  పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. దాని వల్ల పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా, వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకునే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved