MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Clothes Stains: దుస్తులపై పడిన మొండి మరకలు ఇలా నిమిషాల్లో మాయం చేసేయండి

Clothes Stains: దుస్తులపై పడిన మొండి మరకలు ఇలా నిమిషాల్లో మాయం చేసేయండి

Clothes Stains: దుస్తులపై కొన్ని మరకలు పెడితే జిడ్డులా పెట్టేస్తాయి. కొన్ని చిట్కాల ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. ఖరీదైన డిటర్జెంట్లు వాడినా కూడా  మరకలు పూర్తిగా పోవు. దుస్తులపై మొండి మరకలను తొలగించాలంటే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి.. 

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 25 2025, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దుస్తులపై మొండి మరకలు ఎలా పొగొట్టాలి?
Image Credit : Gemini

దుస్తులపై మొండి మరకలు ఎలా పొగొట్టాలి?

ఆహారం తింటున్నప్పుడు కూరలు వంటివి దుస్తులపై పడుతూ ఉంటాయి. ఆ నూనె మరకలు లేదా కాఫీ, టీ మరకలు పడితే  మామూలు డిటర్జెంట్ లేదా సబ్బుతో తొలగించడం కొంచెం కష్టమే. ఇప్పుడు మార్కెట్లో బట్టల మరకలు పొగొట్టడం కోసమే కొన్ని లిక్విడ్స్ వచ్చాయి. వాటిలో కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినా, మరికొన్నింటిని కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయినా సరే మరకలు సరిగా పోవు. ఏ మరక పోవడానికి ఏ ఇంటి చిట్కా పనిచేస్తుందో వాటిని సులభంగా ఎలా తొలగించాలో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టీ లేదా కాఫీ మరకలకు
Image Credit : Unsplash

టీ లేదా కాఫీ మరకలకు

తెల్లటి షర్టుపై టీ లేదా కాఫీ మరకలు పోతే వాటిని తొలగించడం చాలా కష్టం. మీరు ఇంట్లో ఉంటే, మరక పడిన చోట వెంటనే చల్లటి నీళ్లు పోయండి. తర్వాత వంటసోడా చల్లి నెమ్మదిగా రుద్దండి. 15-20 నిమిషాల తర్వాత ఉతకండి. పాత మరకలైతే వెనిగర్, నీళ్ల మిశ్రమాన్ని వాడండి. ఇలా చేస్తే ఆ మరకలు త్వరగా పోతాయి.

Related Articles

Related image1
Soaking rice: అన్నం వండే ముందు బియ్యం ఎందుకు నానబెట్టాలి?
Related image2
వెండి స్నేక్ పట్టీల్లో అదిరిపోయే డిజైన్లు
36
నూనె లేదా గ్రీజు మరకలు
Image Credit : Freepik

నూనె లేదా గ్రీజు మరకలు

నూనె లేదా గ్రీజు మరకలు పడితే ఒకంతట పోవు. ఆ మరకను తొలగించడానికి వెంటనే టాల్కమ్ పౌడర్ లేదా కార్న్‌ఫ్లోర్‌ను ఆ మరకపై చల్లండి. ఇది నూనెను వెంటనే పీల్చేసుకుంటుంది. ఆ తరువాత పది నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. తర్వాత లిక్విడ్ డిష్ సోప్ అప్లై చేసి ఉతకండి. నూనె మరకల కోసం కొన్ని ప్రత్యేక డిష్ సోప్‌లు ఉంటాయి.

46
పసుపు మరకలు ఉంటే
Image Credit : Pinterest

పసుపు మరకలు ఉంటే

తెల్ల చొక్కాల కాలర్ లేదా చేతులపై పసుపు మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. చెమట వల్ల కూడా ఇవి పడతాయి. వాటిని తొలగించడానికి నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి మరకపై చల్లి రుద్దండి. అరగంట ఎండలో ఉంచి, తర్వాత మామూలుగా ఉతకండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. దీని వల్ల మరకలు సులువుగా పోతాయి.

56
ఇంక్ మరకలు
Image Credit : Youtube

ఇంక్ మరకలు

పెన్ ఇంక్ మరకలు చదువుకునే పిల్లల యూనిఫామ్ లపై పడడం సహజమే.  మరక పడిన ప్రదేశం కింద టిష్యూ పేపర్ ఉంచి, దానిపై హ్యాండ్ శానిటైజర్ లేదా ఆల్కహాల్ వేసి రుద్దండి. ఇంక్ వ్యాపిస్తుంది. అప్పుడు దానిని కాటన్ స్వాబ్‌తో తుడవండి. తర్వాత డిటర్జెంట్‌తో ఉతకండి. తెల్లటి టూత్‌పేస్ట్ పూసి రుద్దడం కూడా ప్రయోజనకరం.

66
కూరవల్ల పసుపు మరకలు
Image Credit : Youtube

కూరవల్ల పసుపు మరకలు

కూర బట్టలపై పడినప్పుడు  పసుపు మరకలను చాలా మొండిగా అతుక్కుపోతాయి. ఈ మరకపై చల్లని పాలు పోయండి లేదా డిటర్జెంట్‌తో చిక్కటి పేస్ట్ చేసి అప్లై చేయండి. ఉతికిన తర్వాత, బట్టలను ప్రకాశవంతమైన సూర్యకాంతిలో ఆరబెట్టండి. పసుపు రంగును తొలగించడంలో సూర్యరశ్మి అద్భుతంగా పనిచేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Soaking rice: అన్నం వండే ముందు బియ్యం ఎందుకు నానబెట్టాలి?
Recommended image2
వెండి స్నేక్ పట్టీల్లో అదిరిపోయే డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved