MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ బబుల్ ర్యాపర్ చూస్తే.. పగలకొట్టకుండా ఉండలేరా? ఏమౌతుందో తెలుసా?

ఈ బబుల్ ర్యాపర్ చూస్తే.. పగలకొట్టకుండా ఉండలేరా? ఏమౌతుందో తెలుసా?

బబుల్స్ పగలకొట్టడం కూడా మన మానసిక స్థితిని తెలియజేస్తుందా? ఇది మనకు మంచి చేస్తుందా? లేక సమస్యలు తెస్తుందా అనే విషయం ఇప్పుడు చూద్దాం…

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 23 2024, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
bubble wrap

bubble wrap


 

ఆన్ లైన్ లో మనం ఏదైనా వస్తువులు ఆర్డర్ చేస్తే.. ఆ వస్తువును ఒక బబుల్ ర్యాపర్ లో చుట్టి కొరియర్ చేస్తూ ఉంటారు. అయితే.. ఆ బబుల్ ర్యాపర్ ని చూడగానే.. మనలో చాలా మందికి ఆ బబుల్స్ ని పగలకొట్టాలని అనిపిస్తూ ఉంటుంది.  అయితే.. వాటిని పగలకొట్టడం మంచిది అని కొందరు వాదిస్తుంటే.. మంచిది కాదు అని చాలా మంది  కొందరు వాదిస్తుంటారు. నిజంగా.. ఈ బబుల్స్ పగలకొట్టడం కూడా మన మానసిక స్థితిని తెలియజేస్తుందా? ఇది మనకు మంచి చేస్తుందా? లేక సమస్యలు తెస్తుందా అనే విషయం ఇప్పుడు చూద్దాం…

 

25

 

ఈ బుబల్స్ ని పాప్ చేయడాన్ని చాలా మంది సరదాగా భావిస్తారు. కానీ, దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలు రాకుండా ఉంటాయట. మరి, ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం…

 

చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే… ఈ బబుల్స్ ని పగల కొట్టడం వల్ల.. మానసిక సంతోషం కలుగుతుందట. వీటిని మన చేతులతో పాప్ చేస్తుంటే…మన మెదడు నుంచి సంతోషాన్ని కలిగించే హార్మోన్లు విడుదలౌతాయట. దీంతో మనకు తెలీకుండానే సంతోషం కలుగుతుందట.

 

35
bubble wrap

bubble wrap


 

ఈ రోజుల్లో చాలా మంది అనేక సమస్యల కారణంగా ఒత్తిడికి గురౌతూ ఉంటారు. అయితే.. ఈ బబుల్స్ ని పాప్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట.ఒత్తిడి తగ్గి.. మనసుకు హాయిగా అనిపిస్తుందట. అందుకే.. అప్పుడప్పుడు ఇలా వాటిని పగలకొట్టడం కూడా మంచిదేనట.

 

45
bubble wrap

bubble wrap


 

మనం టీవీ చూస్తున్నప్పుడు, మ్యూజిక్ వింటున్నప్పుడు మన బ్రెయిన్ ఎంత ఏకాగ్రత గా ఉంటుందో..  ఈ బబుల్స్ పాప్ చేసినప్పుడు కూడా.. ఏకాగ్రత పెరుగుతుందట. అందుకే.. వీటిని పాప్ చేయడం మంచిదే. అంతేకాదు.. మానసిక తృప్తిని కూడా కలిగిస్తుంది. శృంగారంలో పాల్గొన్న సమయంలో ఎలాంటి తృప్తి అయితే కలుగుతుందో.. వీటిని పగలకొట్టినప్పుడు కూడా అంతే తృప్తి కలుగుతుందట.

 

55
bubble wrap

bubble wrap

 

మీకు ఎప్పుడైనా ఏదైనా పనిచేసే సమయంలో ఫోకస్ రావడం లేదని అనిపిస్తే.. ఆ సమయంలో మీరు ఈ బబుల్స్ పాప్ చేస్తే చాలట.మళ్లీ ఫోకస్ పెరుగుతుందట. 

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్ మామిడి పళ్లలో ఎంత విషం ఉంటుందో తెలుసా..? తిన్నారో అంతే సంగతి..
Recommended image2
Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి
Recommended image3
Mango Recipe: శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు, ఇలా చేస్తే ఏళ్ల పాటు పాడవు, రుచి కూడా డబుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved