MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• ఆలివ్ ఆయిల్ తో అంతులేని లాభాలు.. బ్యూటీ సమస్యలకు చెక్...

ఆలివ్ ఆయిల్ తో అంతులేని లాభాలు.. బ్యూటీ సమస్యలకు చెక్...

ఆలివ్ ఆయిల్ అనగానే గుర్తుకువచ్చేది డైటింగ్. వారు తమ ఆహారంలో మామూలు నూనెలకంటే ఆలివ్ ఆయిల్ నే ఎక్కువగా వాడతారు. బాడీ లోపలే కాదు, బ్యూటీకేర్ లోనూ అలీవ్ ఆయిల్ బాగా పనిచేస్తుందట.

2 Min read
Author : Bukka Sumabala
Published : Dec 06 2020, 09:09 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

ఆలివ్ ఆయిల్ అనగానే గుర్తుకువచ్చేది డైటింగ్. వారు తమ ఆహారంలో మామూలు నూనెలకంటే ఆలివ్ ఆయిల్ నే ఎక్కువగా వాడతారు. బాడీ లోపలే కాదు, బ్యూటీకేర్ లోనూ అలీవ్ ఆయిల్ బాగా పనిచేస్తుందట.

ఆలివ్ ఆయిల్ అనగానే గుర్తుకువచ్చేది డైటింగ్. వారు తమ ఆహారంలో మామూలు నూనెలకంటే ఆలివ్ ఆయిల్ నే ఎక్కువగా వాడతారు. బాడీ లోపలే కాదు, బ్యూటీకేర్ లోనూ అలీవ్ ఆయిల్ బాగా పనిచేస్తుందట.

ఆలివ్ ఆయిల్ అనగానే గుర్తుకువచ్చేది డైటింగ్. వారు తమ ఆహారంలో మామూలు నూనెలకంటే ఆలివ్ ఆయిల్ నే ఎక్కువగా వాడతారు. బాడీ లోపలే కాదు, బ్యూటీకేర్ లోనూ అలీవ్ ఆయిల్ బాగా పనిచేస్తుందట.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213

ఆలివ్ నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది. రసాయనాలతో చేసిన ఉత్పత్తులను వాడటానికి బదులుగా ఆలివ్ నూనెను బ్యూటీ ప్రొడక్ట్‌గా వాడుకోవచ్చని సెలవిస్తున్నారు.

313

కెమికల్ బేస్డ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అందరికీ పడవు. అంతేకాదు వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వాటికి బదులుగా ఆలివ్ నూనెను వాడి చూడండి అని సలహా ఇస్తున్నారు. ఇది చర్మం, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుందట.

413

మరి వీటినెలా ఉపయోగించాలి అంటే. మేకప్‌ను తొలగించడానికి నేరుగా సబ్బు, క్రీమ్‌లతో కడగకుండా ముందు కొంచెం ఆలివ్ నూనె రాయాలి. దీంట్లో ఉండే సహజ కొవ్వులు ముఖం మీద వేసుకునే మేకప్‌కు అతుక్కుంటాయి. దీంతో కడిగినప్పుడు మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.

513

మార్కెట్లో లభించే మేకప్ రిమూవర్లు సున్నితమైన చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. వాటి వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయి. వీటికి బదులుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆలివ్ ఆయిల్ ను వాడడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

613

ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్, స్క్వాలేన్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ నూనెలో ఉండే ఫ్యాటీ లిపిడ్లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

713

ట్రాన్స్‌పిడెర్మల్ వాటర్ లాస్ వంటి అనారోగ్యాలను ఆలివ్ నూనె నివారిస్తుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని అదుపులో ఉంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

813

ఇక ఇంట్లో మ్యానిక్యూర్ చేసుకోవాలనుకునేవారికి ఆలివ్ ఆయిల్ బెస్ట్ ఛాయిస్. ఈ మాయిశ్చరైజింగ్ ఆయిల్ గోరు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. గోరుపై ఉండే పగిలిన క్యూటికల్స్, నిర్జీవంగా మారిన గోరు పై పొరను కాపాడుతుంది.

913

ముందు వేళ్లను నీటిలో ముంచి తీసిన తరువాత, యాపిల్ సిడర్ వెనిగర్ తో గోర్లను శుభ్రం చేసుకోవాలి. ఇది బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఆ తరువాత ప్రతీ గోరుపై కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేసి మసాజ్ చేయండి. ఇది హాంగ్‌ నెయిల్స్, చిప్పింగ్‌ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

1013

ఆడవాళ్లకే కాదండోయ్.. ఆలివ్ ఆయిల్ మగవాళ్లకి కూడా బాగా ఉపయోగపడుతుంది.
ఆలివ్ ఆయిల్ మంచి హైడ్రేటింగ్ షేవింగ్ క్రీమ్‌గా పనిచేస్తుంది. ఇది రేజర్ బర్న్ సమస్యను నివారిస్తుంది. దీన్ని షేవింగ్ క్రీమ్‌గా వాడటం వల్ల మృదువైన షేవ్ అనుభూతి కలుగుతుంది. కోతలు, గాట్లు ఏర్పడకుండా చూస్తుంది.

1113

అయితే  గడ్డం చేసుకోవడానికి కాకుండా, హెయిర్ రిమూవల్ క్రీమ్‌లకు ప్రత్యామ్నాయంగానే ఆలివ్‌ ఆయిల్‌ను వాడాలని నిపుణులు చెబుతున్నారు. చేతులు, కాళ్లపై వెంట్రుకలు షేవ్ చేసుకునేవారు ఆలివ్ నూనెను వాడవచ్చు.

1213

ఆలివ్ నూనెలో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఈ నూనెతో హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్‌ చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. ఇది రంగు మారిన, పొడిబారిన జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.

1313

వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు చిక్కులు పడకుండా కాపాడుతూ, మెరిసేలా చేస్తుంది. ఆలివ్ నూనెను కాసేపు వేడి చేసి, దాంతో హెడ్ మసాజ్‌ చేసుకుంటే జుట్టు బలంగా మారుతుంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
హల్దీ వేడుక తర్వాత విషాదం.. కొత్త పెళ్లి కూతురు ప్రాణం తీసిన పసుపు.. అసలేం జరిగిందటే.?
Recommended image2
Blouse Model:కాటన్ చీరలో కూడా గ్లామర్ గా కనిపించాలా? ఈ బ్లౌజులు బెస్ట్
Recommended image3
Mangalsutra: ఈ మంగళసూత్రం ఉంటే... వేరే నగలు ఏవీ అవసరం లేదు..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved