మీరు వర్కింగ్ ఉమన్ అయితే.. హెవీ డిజైన్లకు బదులు ఇలాంటి సింపుల్ మంగళసూత్రాలు ఎంచుకోండి. కంప్లీట్ చైన్ కి మధ్యలో రెండు మాత్రమే నల్లపూసలు ఉంటాయి. సర్కిల్ లాకెట్ అందంగా ఉంటుంది.
Image credits: instagram- suvarnanagarijewels
Telugu
డిజైనర్ మంగళసూత్రం..
నల్లపూసలు, గోల్డ్ చైన్‌తో పాటు స్టోన్‌తో ఉన్న హార్ట్ షేప్ మంగళసూత్రం చూడటానికి మెరుస్తూ, తక్కువ ధరలో దొరుకుతుంది. దీన్ని రోజూ వేసుకోవచ్చు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా బాగుంటుంది.
Image credits: instagram- satvagold
Telugu
కొత్త మంగళసూత్రం డిజైన్
గోల్డ్ చైన్ కనిపించకుండా, నల్లపూసలు, స్టోన్ వర్క్‌తో ఇన్‌బిల్ట్ లాకెట్ ఉన్న ఈ మంగళసూత్రం.. ఎస్తెటిక్ లుక్ ఇష్టపడే మహిళల కోసం ప్రత్యేకం. వెస్టర్న్ డ్రెస్సులపై కూడా వేసుకోవచ్చు.
Image credits: instagram- diaidesigns
Telugu
మంగళసూత్రం డిజైన్
2 గ్రాముల గోల్డ్ మంగళసూత్రంలోని ఈ డిజైన్ రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో చైన్‌తో పాటు సన్నని నల్లపూసల పనితనం ఉంది. దీనికి తోడు హార్ట్ షేప్ లాకెట్ మంచి లుక్ ఇస్తుంది.
Image credits: instagram- borajewellers
Telugu
గోల్డ్ మంగళసూత్రం డిజైన్
అమెరికన్ డైమండ్, గోల్డ్ వెరైటీలో మీరు ఇలాంటి మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇది చూడటానికి అచ్చం 18 క్యారెట్ల బంగారంలా కనిపిస్తుంది. గోల్డ్ ప్లేటెడ్ లో అయితే రూ.2వేల లోపే లభిస్తుంది.
Image credits: instagram
Telugu
సింగిల్ స్టోన్ మోతీ మంగళసూత్రం
నల్లపూసలు, సాలిటైర్ స్టోన్‌తో ఉన్న మంగళసూత్రం కూడా మీ వార్డ్‌రోబ్‌లో ఉండాలి. దీన్ని రోజూ కాకపోయినా, పూజలు, పండుగలు లేదా పార్టీలకు వేసుకోవచ్చు.
Image credits: jaipri.com
Telugu
22 క్యారెట్ల గోల్డ్ బీడెడ్ మంగళసూత్రం
స్టైల్‌తో పాటు మన్నిక కావాలంటే, 22 క్యారెట్ల గోల్డ్‌తో చేసిన బీడెడ్ మంగళసూత్రాన్ని ఎంచుకోండి. ఇది చాలా ప్రత్యేకమైన, వర్సటైల్ పీస్. ఈ డిజైన్స్ వేసుకుంటే మీరు అద్భుతంగా కనిపిస్తారు