Telugu

జిప్ బ్లౌజ్ డిజైన్లు.. వేసుకోవడం చాలా ఈజీ

Telugu

రఫుల్ బ్యాక్ జిప్ బ్లౌజ్ డిజైన్

బ్యాక్ వైపు జిప్ పెట్టిన బ్లౌజ్‌ ఇది.  చూడటానికి అందంగా ఉండటమే కాదు, వేసుకోవడానికి కూడా చాలా ఈజీ. మీరు గోల్డెన్ జిప్‌తో రఫుల్ బ్లౌజ్‌ను ఇలా డిజైన్ చేయించుకోవచ్చు. 

Image credits: PINTEREST
Telugu

టర్టన్ నెక్ బ్యాక్ జిప్ బ్లౌజ్

టర్టల్ నెక్ బ్లౌజ్‌లకు కూడా బ్యాక్ జిప్ పెట్టించుకోవచ్చు. ఆఫీస్ పార్టీలకు లేదా ఫార్మల్ ఈవెంట్లకు ఈ స్టైల్ బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: PINTEREST
Telugu

కాటన్ ఫ్రంట్ జిప్ బ్లౌజ్

కాటన్ బ్లౌజ్‌లకి ముందు వైపు జిప్ పెట్టించుకోవచ్చు. దీనివల్ల ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. 

Image credits: PINTEREST
Telugu

సైడ్ జిప్ బ్లౌజ్ డిజైన్

ఇది సైడ్ జిప్ ఉన్న బ్లౌజ్. ఈ బ్లౌజ్ డిజైన్ సింపుల్‌గా ఉన్నా, ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్‌లకు ఇలా సైడ్ జిప్ పెట్టించుకుంటే బాగుంటుంది.

Image credits: PINTEREST
Telugu

జాకెట్ స్టైల్ జిప్ బ్లౌజ్

ఇండో వెస్ట్రన్ స్టైల్‌లో ట్రెండీగా కనిపించాలంటే, జాకెట్ స్టైల్ బ్లౌజ్‌కి జిప్ పెట్టించండి. ఇలాంటి బ్లౌజ్ లెహంగాలపైకి కూడా చాలా బాగుంటుంది.

Image credits: PINTEREST
Telugu

ఇన్విజిబుల్ జిప్ బ్లౌజ్

బయటకు కనిపించని ఇన్విజిబుల్ జిప్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. దీన్ని ముందు లేదా వెనుక ఎక్కడైనా పెట్టించుకోవచ్చు. 

Image credits: PINTEREST
Telugu

మెడ కవర్ అయ్యేలా

మెడ కవర్ అయ్యేలా కుట్టిన బ్లౌజ్ ఇది. దీనికి జిప్ ముందు వైపు ఉంటుంది. దీనిపై చీర కడితే చాలా స్టైల్ గా కనిపిస్తారు.

Image credits: Mirraw

Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి

Fridge Magnets: రూ. 500లోపే వచ్చే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ మీకోసమే

Sarees: పార్టీలకు ఇలాంటి మోడ్రన్ చీరకట్టులో అదిరిపోతారు

Fathers Day: నాన్నకు ప్రేమతో...ఈ అదిరే గిఫ్ట్ ఇవ్వండి