MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• బికినీ అందాలతో... కుర్రాళ్ల హృదయాలకు గేలం వేసిన హీరోయిన్స్ వీరే...

బికినీ అందాలతో... కుర్రాళ్ల హృదయాలకు గేలం వేసిన హీరోయిన్స్ వీరే...

బికినీ వేసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఎక్స్ పోజింగ్ ఒక్కటే కాదు.. మీ తీరైన శరీరాకృతిని పట్టిస్తుంది. మిస్ యూనివర్స్ కొలతలు మీకు ఉన్నాయా లేదా ఇట్టే పట్టిస్తుంది. అందుకే బికినీ అందంగా ఉన్న అందరికీ సూట్ అవ్వదు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 06 2021, 03:38 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

బికినీ వేసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఎక్స్ పోజింగ్ ఒక్కటే కాదు.. మీ తీరైన శరీరాకృతిని పట్టిస్తుంది. మిస్ యూనివర్స్ కొలతలు మీకు ఉన్నాయా లేదా ఇట్టే పట్టిస్తుంది. అందుకే బికినీ అందంగా ఉన్న అందరికీ సూట్ అవ్వదు.

బికినీ వేసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఎక్స్ పోజింగ్ ఒక్కటే కాదు.. మీ తీరైన శరీరాకృతిని పట్టిస్తుంది. మిస్ యూనివర్స్ కొలతలు మీకు ఉన్నాయా లేదా ఇట్టే పట్టిస్తుంది. అందుకే బికినీ అందంగా ఉన్న అందరికీ సూట్ అవ్వదు.

బికినీ వేసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఎక్స్ పోజింగ్ ఒక్కటే కాదు.. మీ తీరైన శరీరాకృతిని పట్టిస్తుంది. మిస్ యూనివర్స్ కొలతలు మీకు ఉన్నాయా లేదా ఇట్టే పట్టిస్తుంది. అందుకే బికినీ అందంగా ఉన్న అందరికీ సూట్ అవ్వదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213

అయితే కొంతమంది మాత్రం బికినీతో స్టీరియోటైప్ కి చెక్ పెడితే మరికొంతమంది హీరోయిన్స్ బికినీ బేబ్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా బికినీలతో వెండితెరకు కనువిందును, కుర్రకారు హృదయాలకు నిద్రలేని రాత్రుల్ని ప్రసాదించిన ఆ బికినీ భామలు వీరే..

313

ఉర్సులా ఆండ్రెస్ : 1962లో రిలీజైన డాక్టర్ నో. జేమ్స్ బాండ్ సినిమాలో మొదటిసారిగా ఉర్సులా ఆండ్రెస్ బికినీలో దర్శనమిచ్చింది. ఇది ఆమె ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా.

413

షర్మిలా ఠాగూర్ : ఆమె కాలంలో ఉన్నో సంప్రదాయ ముసుగుల్ని బద్దలుకొట్టారు. పారిస్ లో ఓ సాయంత్రం వేళ ఇలా బికినీలో ఫొటోకు ఫోజులిచ్చారు.

513

613

పర్వీన్ బాబీ : 1982లో రిలీజైన యే నజ్ దీకియే సినిమాలో బికినీలో కనిపించి కుర్రకారు మతులు పోగొట్టారు. ఇందులో ఓ సీన్ లో బీచ్లో టూ పీస్ బికినీలో పర్వీన్ బాబీ కనిపిస్తుంది.

713

డింపుల్ కపాడియా : పదహారేళ్లకే బాబీ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసింది డింపుల్ కపాడియా. డింపుల్ ఎంతగా బికినీ సీన్స్ లో నటించిందంటే.. ఆమెకు ‘బికినీ బేబ్’ అనే టైటిల్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు.

813

ఇజాబెల్లా స్కోరుప్కో : 1995లో వచ్చిన గోల్డెన్ ఐ సినిమాలో ఇజాబెల్లా బికినీలో హాట్ హాట్ గా కనిపించి కుర్రకారు హృదయాల్ని దోచేసింది.

913

ఎంజిలినా జోలీ : ఈమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వయసుతో సంబంధం లేకుండా తీరైన మేనితో మత్తెక్కిస్తుంది. 2001లో వచ్చిన టూంబ్ రైడర్ సినిమాలో బ్లాక్ బికినీతో మగాళ్ల మనసులకు గాలం వేసిందీ అమ్మడు.

1013

బిపాసాబసు : రాజ్.. బిపాసాబసు కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన సినిమా. ఇందులో టూ పీస్ ఎరుపు బికినీలో చేతులకు గాజులు, మెడలో చెయిన్స్ తో మతులు పోగొట్టింది.

1113

డెమీ మూర్ : 2003లో వచ్చిన చార్లెస్ ఏంజిల్స్ సినిమాలో డెమీ మూర్ వేసుకున్న బికినీలో కుర్రాళ్ల హృదయాలు చిక్కుకుపోయాయని వేరే చెప్పాలా

1213

ప్రియాంక చోప్రా : దోస్తానా సినిమాలో మెరుపుల వన్ పీస్ బికినీలో మెరిసింది ప్రియాంకా. ఒంపుసొంపులతో స్క్రీన్  మొత్తం ఆక్యుపై చేసుకుని.. కుర్రాళ్ల కలల రారాణిగా మారిపోయింది.

1313

కంగనా రనౌత్ : రెబల్ స్టార్ కంగనా రనౌత్ 2011లో వచ్చిన రాస్కెల్స్ సినిమలో బికినీలో మెరిసింది. వైట్  టూ పీస్ బికినీలో తన అందాలు ఆరబోసింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Food: రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తింటున్నారా.? శ‌రీరంలో జ‌రిగేది ఇదే
Recommended image2
Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved