Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు
woman-life May 09 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
ఆముదం నూనె...
కను రెప్పలు వేగంగా ఒత్తుగా పెరగాలంటే ఆముదం బాగా పని చేస్తుంది. ఈ నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కనురెప్పలు పెరగడానికే హెల్ప్ చేస్తాయి. రాత్రి పడుకునే ముందు రాస్తే సరిపోతుంది.
Image credits: Getty
Telugu
విటమిన్ ఇ ఆయిల్
విటమిన్ ఇ ఆయిల్ కనురెప్పలకు బలాన్నిస్తుంది. అవి రాలిపోవడాన్ని అరికడుతుంది. అంతేకాదు, ఇది రెప్పల దగ్గర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
బాదం నూనె
బాదం నూనెలో ఉండే పోషకాలు కనురెప్పలకు కావాల్సిన తేమను, మెరుపును అందిస్తాయి. దీంతో రెప్పలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
Image credits: Freepik
Telugu
గ్రీన్ టీతో ప్రయోజనం
చల్లార్చిన గ్రీన్ టీని దూదిలో ముంచి కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల రెప్పల పెరుగుదల మెరుగవుతుంది. అవి తాజాగా కనిపిస్తాయి.
Image credits: Getty
Telugu
కనురెప్పలను దువ్వాలి
మనం జుట్టు దువ్వుకున్నట్లే, రోజూ ఓ సాఫ్ట్ బ్రష్‌తో కనురెప్పలను కూడా దువ్వాలి. ఇది వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Image credits: Freepik
Telugu
మేకప్ తీసేయాలి
రాత్రి పడుకునే ముందు మస్కారా, ఇతర మేకప్‌ను పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం. ఇది కనురెప్పల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Image credits: Freepik
Telugu
పౌష్టికాహారం ముఖ్యం
కనురెప్పలు ఆరోగ్యంగా పెరగాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తింటే మంచి మార్పు కనిపిస్తుంది.