MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Idli Batter: మల్లెపువ్వులాంటి మెత్తటి ఇడ్లీ కోసం పిండి ఇలా కలపండి

Idli Batter: మల్లెపువ్వులాంటి మెత్తటి ఇడ్లీ కోసం పిండి ఇలా కలపండి

Idli Batter: మల్లెపువ్వులా మెత్తటి,  తెల్లగా ఉండే ఇడ్లీలను అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి ఇడ్లీలు తయారు చేయాలంటే ముందుగా  సరైన కొలతలతో ఇడ్లీ పిండి తయారుచేసుకోవాలి.  

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 02 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెత్తని ఇడ్లీ కోసం
Image Credit : instagram

మెత్తని ఇడ్లీ కోసం

ఇడ్లీ ప్రతి ఇంట్లో ఉండే బ్రేక్ ఫాస్ట్. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు కచ్చితంగా ఇడ్లీని కచ్చితంగా తింటారు. అయితే ఇడ్లీ మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. అయితే ఇడ్లీ మెత్తగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వంట చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇడ్లీ రుచిని పాడు చేస్తాయి. ఇడ్లీ మల్లెపువ్వులాంటి మెత్తగా ఇడ్లీ రావడానికి కొన్ని పద్దతులు పాటించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు
Image Credit : instagram

ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు

ఇడ్లీ బియ్యం లేదా సన్న బియ్యం - నాలుగు గ్లాసులు

మినప గుళ్ళు - ఒక గ్లాసు

అటుకులు - అర గ్లాసు

సగ్గుబియ్యం - అర గ్లాసు

మెంతులు - ఒక చెంచా

ఉప్పు - రుచికి సరిపడా

Related Articles

Related image1
Mole Astrology: శరీరంపై అక్కడ పుట్టుమచ్చలున్న స్త్రీలు జీవితంలో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు
Related image2
Egg rice recipe: అన్నం మిగిలిపోతే స్పైసీ ఎగ్ రైస్ ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో
34
తయారు చేసే విధానం
Image Credit : instagram

తయారు చేసే విధానం

ముందుగా బియ్యం, మినపప్పు, మెంతులను వేర్వేరుగా కడిగి నానబెట్టాలి.  ఇడ్లీ పిండి రుబ్బడానికి అరగంట ముందు అటుకులను కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా మినపప్పును మిక్సీలో రుబ్బుకోవాలి. చల్లటి నీళ్లు వేసి మెత్తగా  రుబ్బుకోవాలి. తర్వాత బియ్యం, సగ్గుబియ్యం, నానబెట్టిన అటుకులను కొద్దిగా బరకగా రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి.

44
ఇలా చేయండి
Image Credit : instagram

ఇలా చేయండి

ఇడ్లీ పిండిని కనీసం 8 నుంచి 10 గంటలు పాటూ పులియబెట్టాలి. మరుసటి రోజుకి పిండి ఉబ్బుతుంది. ఇడ్లీ వండే ముందు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి  పిండిని అందులో వేసుకోవాలి. తరువాత పావుగంట పాటూ ఉడికించుకోవాలి. ఇందులో మంచి మినపప్పును వాడాలి.  రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయొద్దు. పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు బాగా వస్తాయి. వేడివేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తినండి. ఇడ్లీలు మెత్తగా రావాలనుకుంటే వంట సోడా కలుపుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Mole Astrology: శరీరంపై అక్కడ పుట్టుమచ్చలున్న స్త్రీలు జీవితంలో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు
Recommended image2
Egg rice recipe: అన్నం మిగిలిపోతే స్పైసీ ఎగ్ రైస్ ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved