గర్ల్ ఫ్రెండ్ కోసం రూ.31కోట్లు చోరీ చేసిన బ్యాంక్ మేనేజర్.. చివరకు..
అతను తన బ్యాంక్ కష్టమర్ల ఖాతాల నుంచి రూ.31కోట్ల, 47లక్షలు చోరీ చేశాడు. అతను 2015 నుంచి 2019 వరకు ఈ డబ్బు చోరీ చేయడం గమనార్హం.
- FB
- TW
- Linkdin
Follow Us

ప్రేమ గుడ్డిదని... ఆ ప్రేమలో మునిగి తేలుతున్న వారికి ప్రపంచం తెలీదని చాలా మంది చెబుతుంటారు. తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్ అది నిజమని నిరూపించాడు. ఓ యువతి ప్రేమలో పడిన ఆ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు.

ప్రియురాలి ప్రేమను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకు ఖరీదైన గిఫ్ట్స్ , వెకేషన్ ట్రిప్స్ కి తీసుకొని వెళ్లాడు. అందు కోసం అతనికి భారీగానే ఖర్చు అయ్యింది. మరి ఆ ఖర్చులను తన సొంత డబ్బు వాడాడా అంటే.. కాదు.. తాను పనిచేసే బ్యాంక్ నుంచి చోరీ చేశాడు. ఒకటి , రెండు కాదు.. ఏకంగా రూ.31కోట్ల 47లక్షలు చోరీ చేశాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతను తన బ్యాంక్ కష్టమర్ల ఖాతాల నుంచి రూ.31కోట్ల, 47లక్షలు చోరీ చేశాడు. అతను 2015 నుంచి 2019 వరకు ఈ డబ్బు చోరీ చేయడం గమనార్హం.

అతని పేరు యాండీ లీ(39). మెల్ బోర్న్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న అతనికి నెలకు జీతం రూ.67లక్షలు. కాగా.. అప్పటి వరకు ఆయన ప్రశాంతంగా నే జీవించాడు. ఎప్పుడైతే ఓ యువతి ప్రేమలో పడ్డాడో.. అతని జీవితం మొత్తం మారిపోయింది.

తన ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి ఆమెకు ఖరీదైన బహుమతులను కొనిచ్చాడు. అందుకోసం బ్యాంక్ లో చాలా అవకతవకలకు పాల్పడ్డాడు. కష్టమర్ల ఖాతాల నుంచి వారికి తెలీకుండా.. వేరే ఎకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసేవాడు. తద్వారా చాలా డబ్బు వెనకేసుకున్నాడు.

మొత్తంగా రూ..31కోట్లకు పైగా చోరీ చేసి.. వాటితో తన ప్రియురాలికి ఖరీదైన బహుమతులు కొనిచ్చాడు. అంతేకాకుండా ఆమె ఎక్కడికంటే అక్కడికి ట్రిప్స్ కి తీసుకువెళ్లాడు.

ఆ కాజేసిన డబ్బుతోనే ఆయన చాలా ఘనంగా పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. తన చెల్లెలికి ఓ ఇల్లు కూడా కొనిచ్చాడట. కానీ అతని అక్రమాలు ఎక్కువ కాలం ఆగలేదు. 2019 డిసెంబర్ లో అధికారులకు దొరికిపోయాడు.

ఓ ఖాతాదారుడు తాను సొమ్ముకోల్పోయానంటూ ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఒక్కసారి రంగ ప్రవేశం చేయడంతో.. బ్యాంక్ మేనేజర్ డొంకంతా కదిలింది.

చివరకు ఉన్నతాధికారులు అతనిని కోర్టుకు లాగారు. అయితే.. ఎవరికోసమైతే అతను ఇంత దారుణానికి ఒడిగట్టాడో.. ఆమె అతనిని వదిలేసి వెళ్లిపోవడం గమనార్హం. ఇలా అక్రమంగా డబ్బు సంపాదించడన్న విషయం తనకు తెలీదని.. ఇలాంటి వ్యక్తి తనకు వద్దని విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది.

కాగా.. ఉద్యోగం పోవడంతో.. లీ.. తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. కాగా.. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఓ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతని కేసు కోర్టులో ఉంది.