ఆడ ఏనుగు కోసం.. రెండు మగ ఏనుగుల కొట్లాట..!
గతంలో ఆ రెండు మగ ఏనుగులు మంచి స్నేహితులంట. ఆ తర్వాత ఓ ఆడ ఏనుగు కోసం అవి కొట్టుకున్నాయి.

ఆడవారి కోసం పురుణాల్లో యుద్ధాలు జరిగాయంటూ మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ప్రస్తుతం సమాజంలోనూ ఓ స్త్రీ కోసం గొడవలు, కొట్లాటలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. మనుషులకు ఏం మాత్రం మేము కూడా తీసిపోము అని నిరూపిస్తున్నాయి జంతువులు.

తాజాగా.. రెండు మగ ఏనుగులు భయంకరంగా కొట్టాడుకున్నాయి. అది కూడా ఓ ఆడ ఏనుగు కోసం కావడం గమనార్హం.

థాయిలాండ్ లో ఈఘటన చోటుచేసుకోగా... దీనికి సంబంధించిన వీడియోలను అటవీశాఖ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

థాయిలాండ్ లో ఈఘటన చోటుచేసుకోగా... దీనికి సంబంధించిన వీడియోలను అటవీశాఖ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

గతంలో ఆ రెండు మగ ఏనుగులు మంచి స్నేహితులంట. ఆ తర్వాత ఓ ఆడ ఏనుగు కోసం అవి కొట్టుకున్నాయి.

గతంలో ఆ రెండు మగ ఏనుగులు మంచి స్నేహితులంట. ఆ తర్వాత ఓ ఆడ ఏనుగు కోసం అవి కొట్టుకున్నాయి.

రెండు వారాల క్రితం అలా భయంకరంగా కొట్టుకున్న ఏనుగులు... ఆ తర్వాత మళ్లీ స్నేహంగా మారాయట.,

రెండూ స్నేహితులుగా మారి.. వాటి తొండంతో పలకరించుకున్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే... ఈ రెండు ఎంత కాలం స్నేహంగా ఉంటాయో మాత్రం తెలియదు అంటున్నారు అటవీ అధికారులు.