Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు రావాలంటే ఇలా చేయండి..

పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు రావాలంటే ఇలా చేయండి..

చాలా మందికి మంచి మంచి సువాసనలు వచ్చే పెర్ ఫ్యూమ్ లను వాడే అలవాటు ఉంటుంది. ఈ వాసన చెమట వాసనను రానీయదు. రోజంతా మన నుంచి కమ్మని వాసన వచ్చేలా చేస్తుంది. అయితే పొద్దున కొట్టుకున్న పెర్ ఫ్యూం వాసన మధ్యాహ్నం కల్లా పోతుంది. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే రోజంతా మీ నుంచి పెర్ ఫ్యూమ్ వాసన వస్తుంది.   

Mahesh Rajamoni | Published : May 20 2023, 12:58 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Perfume

Perfume

ప్రస్తుతం చాలా మందికి పెర్ ఫ్యూమ్ లను వాడే అలవాటు ఉంది. అందులోనూ చాలా మంది ఖరీదైన  ప్రొడక్ట్ లనే వాడుతుంటారు. ఈ పెర్ ఫ్యూమ్ వాసనలు చెమట వాసనను రానీయవు. ఆ వ్యక్తిని రీఫ్రెష్ గా ఉంచడానికి సహాయపడతాయి. కానీ వీటి వాసన కొన్ని నిమిషాల్లో మాయం అవుతుంది. ఇలా వాసన పోతుందనే చాలా మంది మోతాదుకు మించి స్ప్రే చేస్తుంటారు. అయినా లాభం ఉండదు. మీరు చేసే కొన్ని తప్పులే మధ్యాహ్నం కల్లా పెర్ ఫ్యూమ్ వాసనను  దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొన్ని చిట్కాలతో సువాసన ఎక్కువసేపు ఉండేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
perfume

perfume

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి: 

పెర్ఫ్యూమ్స్, సువాసనలు ఆయిలీ స్కిన్ పై ఎక్కువ సేపు ఉంటాయి. అందుకే పెర్ఫ్యూమ్ అప్లై చేయడానికి ముందు సువాసన లేని మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్లీని స్కిన్ కు పెట్టండి. అది కూడా కొద్ది మొత్తంలోనే. ఎందుకంటే ఇది రోజంతా మంచి వాసనను పొందడానికి సహాయపడుతుంది.
 

36
Image: Getty Images

Image: Getty Images

స్నానం చేసిన వెంటనే అప్లై చేయండి

స్నానం చేసిన వెంటనే మీ చర్మం కొద్దిగా తడిగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే మీ చర్మ రంధ్రాలు శుభ్రంగా, కొద్దిగా తెరిచి ఉంటాయి. పెర్ఫ్యూమ్ స్ప్రె చేయడానికి ఇది ఉత్తమ సమయం. ఎందుకంటే ఇది మీ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. దీని వాసన ఎక్కువ సేపు వచ్చేలా చేస్తుంది. 

46
Asianet Image

మీ పల్స్ పాయింట్లపై స్ప్రిట్జ్

సువాసనలు వేడికి ప్రతిస్పందిస్తాయి. పల్స్ పాయింట్లు వేడిని విడుదల చేస్తాయి. కాబట్టి పెర్ఫ్యూమ్ ను నేరుగా మీ పల్స్ పాయింట్లకు అప్లై చేయండి. దీనివల్ల వాసన ఎక్కువ సేపు వస్తుంది. 
 

56
Asianet Image

రుద్దకండి

 పెర్ ఫ్యూమ్ ద్రవ్యాలను పూయడం, వెంటనే రుద్దడం లాంటివి చేయకండి. ఎందుకంటే రుద్దడం వల్ల సువాసన నాణ్యత తగ్గడమే కాకుండా.. వాసనను తగ్గిస్తుంది. అందుకే అప్లై చేయడానికి సరైన మార్గం మీ పెర్ఫ్యూమ్ ను రుద్దడానికి బదులుగా తట్టండి అంటే..

66
<p>using perfume</p>

<p>using perfume</p>

మాయిశ్చరైజర్ 

మీ పరిమళ ద్రవ్యాల మాదిరిగానే సువాసన కలిగిన మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తే పెర్ ఫ్యూమ్ సువాసన రెట్టింపు అవుతుంది. అలాగే ఎక్కువసేపు వాసన వస్తుంది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories