MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మాధురీ దీక్షిత్ ఒత్తైన జుట్టుకు వాడే.. ఆ సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఇదే..

మాధురీ దీక్షిత్ ఒత్తైన జుట్టుకు వాడే.. ఆ సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఇదే..

తన అందానికి మాధురీ దీక్షిత్ ఇంట్లోనే బ్యూటీ చిట్కాలు వాడుతుంది. ముఖానికి, జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీనికోసం వంటింటి చిట్కాలను ఫాలో అవుతుందట.

1 Min read
Author : Bukka Sumabala
Published : Oct 02 2021, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఏక్ దో తీన్ అంటూ కుర్రకారు హృదయాల్ని దోచిన అందాల తార మాధురీ దీక్షిత్.. 54 యేళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందంతో, ఫిట్ నెస్ తో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 30యేళ్ల వయసు ఉన్నట్టుగానే కనిపించడం వెనుక రహస్యం ఏంటి.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Madhuri Dixit

Madhuri Dixit

తన అందానికి మాధురీ దీక్షిత్ ఇంట్లోనే బ్యూటీ చిట్కాలు వాడుతుంది. ముఖానికి, జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీనికోసం వంటింటి చిట్కాలను వాడతారట. 

36
Madhuri Dixit

Madhuri Dixit

జుట్టు కోసం ఆమె ప్రత్యేకంగా.. స్వయంగా ఇంట్లోనే ఓ హెయిర్ ఆయిల్ ను తయారు చేసుకుంటారట. ఆ హెయిర్ ఆయిల్ సీక్రెట్ ను ఈ వీడియో చెప్పుకొచ్చారామె. ఈ హెయిర్ ఆయిల్ మీరు కూడా వాడాలనుకుంటున్నారా..? మాధురీ దీక్షిత్ లాంటి అందమైన కురుల కోసం ప్రయత్నించాలనుకుంటున్నారా?

46

దీనికోసం కావాల్సిన వస్తువులేంటో ముందుగా చూద్దాం... 
1/2 కప్పు కొబ్బరినూనె
ఒక టేబుల్ స్పూన్ మెంతులు
15-20 కరివేపాకు ఆకులు
ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ

56

ఇప్పుడు ఈ నూనెను ఎలా తయారు చేయాలంటే.. 
ఈ అన్ని పదార్థాలను ఒక పాన్ లో వేసి వేడిచేయాలి. నూనె కాగి.. మరుగుతున్నప్పుడు మంటను ఆర్పేసి.. స్టౌ మీదినుంచి పాన్ తీసేయాలి. చల్లారాక.. ఓ గాజు జాడీలోకి వడకట్టాలి. ఇప్పుడీ నూనెను మీ తలకు అప్లై చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ నూనెను వాడుతుంటే అందమైన తలకట్టు మీ సొంతం అవుతుంది. 

66

ఇప్పుడు ఈ నూనెను ఎలా తయారు చేయాలంటే.. 
ఈ అన్ని పదార్థాలను ఒక పాన్ లో వేసి వేడిచేయాలి. నూనె కాగి.. మరుగుతున్నప్పుడు మంటను ఆర్పేసి.. స్టౌ మీదినుంచి పాన్ తీసేయాలి. చల్లారాక.. ఓ గాజు జాడీలోకి వడకట్టాలి. ఇప్పుడీ నూనెను మీ తలకు అప్లై చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ నూనెను వాడుతుంటే అందమైన తలకట్టు మీ సొంతం అవుతుంది. 

About the Author

BS
Bukka Sumabala
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Goa Trip: గోవా వెళ్తే ఈ అడ్వెంచర్ గేమ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు..
Recommended image2
Goa Trip: గోవా అంటే కేవ‌లం బీచ్‌లు మాత్ర‌మే కాదండోయ్‌.. మ‌రో ప్ర‌పంచం కూడా ఉంది
Recommended image3
Food: రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తింటున్నారా.? శ‌రీరంలో జ‌రిగేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved