MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• డైట్ ఫ్రెండ్లీ కీటో పోహా.. తయారీ ఇలా..

డైట్ ఫ్రెండ్లీ కీటో పోహా.. తయారీ ఇలా..

పోహా.. మన భాషలో చెప్పాలంటే అటుకులు. దీంతో చేసే టిఫిన్ వెరైటీ చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా దీంట్లో క్యాలరీలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల డైటింగ్ చేసేవారికి కూడా బాగుంటుంది. అయితే అటుకులు బియ్యంతో తయారవుతాయి కదా.. కీటో డైట్ చేసేవారికి ఎలా అంటే.. దానికీ దీన్ని తయారు చేసేవిధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది.

2 Min read
Author : Bukka Sumabala
Published : Feb 25 2021, 02:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

పోహా.. మన భాషలో చెప్పాలంటే అటుకులు. దీంతో చేసే టిఫిన్ వెరైటీ చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా దీంట్లో క్యాలరీలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల డైటింగ్ చేసేవారికి కూడా బాగుంటుంది. అయితే అటుకులు బియ్యంతో తయారవుతాయి కదా.. కీటో డైట్ చేసేవారికి ఎలా అంటే.. దానికీ దీన్ని తయారు చేసేవిధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది.

పోహా.. మన భాషలో చెప్పాలంటే అటుకులు. దీంతో చేసే టిఫిన్ వెరైటీ చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా దీంట్లో క్యాలరీలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల డైటింగ్ చేసేవారికి కూడా బాగుంటుంది. అయితే అటుకులు బియ్యంతో తయారవుతాయి కదా.. కీటో డైట్ చేసేవారికి ఎలా అంటే.. దానికీ దీన్ని తయారు చేసేవిధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది.

పోహా.. మన భాషలో చెప్పాలంటే అటుకులు. దీంతో చేసే టిఫిన్ వెరైటీ చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా దీంట్లో క్యాలరీలు ఎక్కువగా ఉండకపోవడం వల్ల డైటింగ్ చేసేవారికి కూడా బాగుంటుంది. అయితే అటుకులు బియ్యంతో తయారవుతాయి కదా.. కీటో డైట్ చేసేవారికి ఎలా అంటే.. దానికీ దీన్ని తయారు చేసేవిధానంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది.

211

చక్కటి పోషకాహారమైన పోహాలో క్యాబేజీ, కాలీఫ్లవర్ తరిగి వేసి, ఆలివ్ నూనెలో చేస్తే మీకు కావాల్సిన ప్రయోజనాలు అన్నీ అందుతాయి. ఆలివ్ నూనెలోని ప్రయోజనాలు, కాలీఫ్లవర్, క్యాబేజీలోని పోషకాలు, కొత్తిమీర, పల్లీలలోని సుగుణాలు మీ డైట్ కి మరింత సహకరిస్తాయి.

311

ఈ టిఫిన్ లేదా స్నాక్ ఐటమ్ ను 30 ని.ల్లో సులభంగా తయారుచేసుకోవచ్చు.

411

కీటో పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు :

1 కప్పు తురిమిన కాలీఫ్లవర్
1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ
2 రెమ్మల కరివేపాకు
1/4 టీస్పూన్ ఇంగువ
2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం
1 ఎండు మిరపకాయ
1/4 కప్పు నీరు
1/2 కప్పు క్యాబేజీ
1/4 కప్పు వేయించిన పల్లీలు
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ పసుపు
1 టేబుల్ స్పూన్ ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్
రుచికి సరిపడా ఉప్పు
1 టేబుల్ స్పూన్ కొత్తిమీర

511

611

కీటో పోహా తయారు చేసే విధానం..

ముందుగా బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి వేడిచేయండి. దీంట్లో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడేదాకా ఉంచండి. ఆ తరువాత ఇందులో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు వేసి 1,2 నిముషాలు వేయించండి.

711

ఇప్పుడు పసుపు వేసి కలపాలి. దీంట్లో తరిగిన కాలీఫ్లవర్ వేసి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఆ తరువాత దీనికి సన్నగా తరిగిన క్యాబేజీ వేసి కాసేపు ఉంచాలి.

811

911

తరువాత దీంట్లో వేయించిన పల్లీలు వేసి దీనికి తడిపిన పోహా కలపండి. బాగా వేగిన తరువాత, నిమ్మరసం వేసి మళ్లీ కలపండి.

1011

ఇప్పుడు దీనికి తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయడమే.

1111

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved