MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Rose Water: ఒక స్పూను రోజ్ వాటర్, చిటికెడు పటిక చాలు మీ ముఖం వెలిగిపోతుంది

Rose Water: ఒక స్పూను రోజ్ వాటర్, చిటికెడు పటిక చాలు మీ ముఖం వెలిగిపోతుంది

Rose Water: ముఖం మీద ఉన్న మురికి పోయి చర్మం తెల్లగా మారాలంటే చిన్న చిట్కా ఉంది. ఇంట్లో ఉన్న రోజ్ వాటర్, పటిక బెల్లం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ రెండింటినీ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 01 2026, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోజ్ వాటర్, పటిక కలిపి
Image Credit : Getty

రోజ్ వాటర్, పటిక కలిపి

రోజ్ వాటర్, పటిక బెల్లం.. ఈ రెండూ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఈ రెండూ కలిపి ముఖానికి రాస్తే చర్మానికి ఎంతో లాభం కలుగుతుంది. ఇంట్లోనే సులభంగా లభించే ఈ రెండు పదార్థాలు స్కిన్‌కేర్‌లో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. రోజ్ వాటర్ చర్మాన్ని కూల్‌గా ఉంచి హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇక ఇందులో వాడే పటిక బెల్లం బ్యాక్టీరియాను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ రెండింటి కాంబినేషన్ చర్మ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆయిలీ స్కిన్ వారికి ఉపయోగం
Image Credit : Getty

ఆయిలీ స్కిన్ వారికి ఉపయోగం

రోజ్ వాటర్, పటిక కలిపిన మిశ్రమం చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. పటిక చర్మంపై ఉన్న రంధ్రాలు ఆయిల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో ముఖానికి మెరుపు దక్కుతుంది. అలాగే బ్యాక్టీరియాను నియంత్రించడం వల్ల మొటిమలు తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు గులాబీ నీరు చర్మాన్ని సాఫ్ట్‌గా ఉంచి, ఎర్రదనం లేదా ఇరిటేషన్‌ రాకుండా ఉంటుంది. దీని వల్ల ముఖానికి సులువుగా మెరుపు వస్తుంది.

Related Articles

Related image1
Name Astrology: మీ పేరు ఈ 4 అక్షరాలలో దేనితో మొదలైనా జీవితంలో డబ్బు కష్టాలే రావు
Related image2
iPhone Air Discount: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్ ఎయిర్.. కొనేందుకు ఇదే మంచి టైమ్
34
జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Getty

జాగ్రత్తలు తీసుకోండి

ఈ రెండింటినీ వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పటిక పొడిని ఎక్కువగా వాడితే చర్మం పొడిగా మారుతుంది. గరుకుగా మారి మంట వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇది వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉపయోగించడం ఏమాత్రం మంచిది కాదు. వారానికి రెండు లేదా మూడు సార్ మాత్రమే వాడడం మంచిది. దీన్ని వాడే ముందు మొదట చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాతే ముఖానికి అప్లై చేయడం ఉత్తమం.

44
ఒక్కొక్కరికి ఒక్కోలా ఫలితం
Image Credit : Getty

ఒక్కొక్కరికి ఒక్కోలా ఫలితం

రోజ్ వాటర్, పటిక కలిపిన మిశ్రమం కొంతమందికి ఎంతో అందాన్ని ఇస్తుంది. అలాగని ఇది అద్భుత ఫలితాలు ఇచ్చే మ్యాజిక్ సొల్యూషన్ అని చెప్పడం లేదు. ప్రతి ఒక్కరి చర్మం వేరువేరుగా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్యాచ్ టెస్ట్ చేశాక వాడడం ఎంతో మంచిది. అవసరమైతే చర్మ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!
Recommended image2
AC Side Effects: ఎక్కువ గంటల పాటూ ఏసీ గదిలోనే ఉంటున్నారా? ఈ హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చే ఛాన్స్
Recommended image3
Empty Stomach: ఖాళీ పొట్టతో ఉదయాన్నే తినకూడని ఆహారాలు ఇవన్నీ.. తింటే రోజంతా ఇబ్బందే
Related Stories
Recommended image1
Name Astrology: మీ పేరు ఈ 4 అక్షరాలలో దేనితో మొదలైనా జీవితంలో డబ్బు కష్టాలే రావు
Recommended image2
iPhone Air Discount: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్ ఎయిర్.. కొనేందుకు ఇదే మంచి టైమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved