పూల డిజైన్‌తో చెక్కిన కట్-వర్క్ పెండెంట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి సాధారణ చైన్‌కు కూడా రాయల్ లుక్ ఇస్తాయి.
తెల్లటి రాళ్లు పొదిగిన ఫ్లవర్ పెండెంట్లు మెడకు మరింత అందాన్ని తెస్తాయి. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాకుండా రోజువారీ వాడకానికి గట్టిగా ఉంటాయి.
చూడటానికి కొంచెం బరువుగా కనిపించినప్పటికీ, ఈ ఫ్లవర్ బాల్ డిజైన్ పెండెంట్లు మోడ్రన్ డ్రెస్సులకు కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.
9 రంగుల రాళ్లతో పొదిగిన ఈ పెండెంట్ మీ చైన్‌కు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఇది అన్ని రంగుల దుస్తులకు చక్కగా నప్పుతుంది.
భక్తి, సంప్రదాయాలను ఇష్టపడేవారు ఓం, పూల డిజైన్ కలిసిన పెండెంట్లను ఎంచుకోవచ్చు. ఇందులో రాళ్లు పొదిగిన డిజైన్లు కూడా దొరుకుతాయి.
గుండె ఆకారంలో ఉండి, ఎరుపు లేదా ఆకుపచ్చ రాళ్లతో అలంకరించిన పూల పెండెంట్లు యువతులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
విచ్చుకున్న పువ్వులా ఉన్న ఈ పెండెంట్ కేవలం రెండు గ్రాముల్లోనే వచ్చేస్తుంది. మెడకు అందం మాత్రం ఫుల్ గా ఇస్తుంది.
Blouse Sleeve Designs: చీర అందాన్ని పెంచే బ్లౌజు స్లీవ్ డిజైన్లు..!
Weight Loss Food: బరువు తగ్గడానికి ఈ హై ప్రోటీన్ ఫుడ్ బెస్ట్ ఆప్షన్!
Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?
Afternoon Nap: మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?