MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బొటన వేలుకంటే పక్కన వేలు పొడవుగా ఉంటే అర్థమేంటి..?

బొటన వేలుకంటే పక్కన వేలు పొడవుగా ఉంటే అర్థమేంటి..?

మీ బాధ్యతలను  సక్రమంగా నిర్వహించడంలో ముందుంటారు. ఎవరికైనా మాట ఇస్తే.. ఆ మాటను కచ్చితంగా నిలపెట్టుకుంటారు.  ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు కూడా. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2024, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


మీరు ఎప్పుడైనా గమనించారా..? కొందరికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు చాలా పొడవుగా ఉంటుంది.  అలా ఉంటే అందరి మీదా వాళ్లే పెత్తనం చేస్తారని.. ముఖ్యంగా స్త్రీలకు అలా ఉంటే భర్తను నోరు తెరవనివ్వరు అని, పెద్ద గయ్యాళి అని ఇలా.. చాలా చెబుతూ ఉంటారు.  నిజంగా అలా ఉంటే ఏంటి..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..? ఈ విషయంపై నిజానికి చాలా పరిశోధనలు చేశారట. మన పాదాల ఆకృతి కి మన వ్యక్తిత్వ లక్షణాలతో  దగ్గర సంబంధం ఉంటుందట. మన పాదాల వంపు దగ్గర నుంచి.. మన కాలి ఆకారం వరకు.. మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా చెప్పేస్తుందట. మరి..  బొటన వేలు కంటే.. పక్కన వేలు ఎక్కువ పొడవుగా ఉంటే ఆ వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

25


మీ పాదానికి ఉన్న అన్ని వేళ్లు సమానంగా ఉన్నాయి అంటే.. మీరు చాలా నమ్మకమైన వ్యక్తులు అని అర్థం.  మీరు జీవితంలో చాలా కష్టపడే వ్యక్తిత్వం కలవారు అని కూడా అర్థం. మీరు మీకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయడంలో.. మీ బాధ్యతలను  సక్రమంగా నిర్వహించడంలో ముందుంటారు. ఎవరికైనా మాట ఇస్తే.. ఆ మాటను కచ్చితంగా నిలపెట్టుకుంటారు.  ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు కూడా.
 

35
toes

toes


ఇది రెండో రకం.. మీ బొటన వేలు, రెండో వేలు, మూడో వేలు.. ఈ మూడు ఒకే ఎత్తులో ఉండి.. మిగిలిన రెండు మాత్రం చిన్నగా ఉన్నాయి అంటే... మీ పాదాన్ని రోమన్ పాదం అంటారు. ఇలాంటి పాదాలు ఉన్నవారు అందరితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. చాలా దయతో ఉంటారు.  వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. పరిచయం అయిన అందరితోనూ కమ్యూనికేషన్ ని కంటిన్యూ చేస్తారు. లైఫ్ లో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. 

45

ఇది మరో రకం.. మీ కాలి బొటన వేలు ఒక్కటే కాస్త పొడవుగా ఉండడి.. మిగిలిన నాలుగు వేళ్లు మాత్రం..  45 డిగ్రీల కోణంలో స్లయిడ్ స్లాంట్‌లో ఉంటే, మీరు ఈజిప్షియన్ ఫుట్ ఆకారాన్ని కలిగి ఉంటారు. మీరు ఒక స్వతంత్ర ఆలోచనాపరులు. మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు. కాస్త మొండిగా ఉంటారు. చాలా నమ్మకమైన వ్యక్తులు. ఇతరులను కూడా బాగా అర్థం చేసుకుంటారు. వీరికి ఎవరైనా సీక్రెట్ చెబితే.. ప్రాణం పోయినా ఆ సీక్రెట్ ని బయటపెట్టరు.

55


ఇక చివరగా.. అసలైంది.. మీ బొటనవేలు కంటే.. దాని పక్కన రెండో వేలు పెద్దదిగా ఉంది అంటే.. మీది గ్రీకు పాదం అని అర్థం.  దీనినే ఫైర్ పుట్ ఆకారం అని కూడా పిలుస్తారు.  ఈ పాదం ఉన్నవారు.. సహజంగా చాలా ఎమోషనల్ పర్సన్స్. చాలా సృజనాత్మకంగా ఉంటారు. వీరు చాలా శక్తివంతంగా ఉంటారు. వీరు చాలా సాహసంగా ఉంటారు. వీరు జీవితంలో చాలా గొప్ప స్థానానికి చేరుకుంటారు.  జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంతైనా కష్టపడతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?
Recommended image2
Healthy Night Routine: రాత్రిపూట ఇవి చేస్తే మీ జీవితం మారిపోవడం పక్కా!
Recommended image3
Silver Bangles: చేతికి అందాన్నిచ్చే వెండి గాజులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved