MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Last Roti: చివరి చపాతీని ఇంట్లోవాళ్లకు పెట్టుకూడదని తెలుసా? అది పెట్టాల్సింది కుక్కకి

Last Roti: చివరి చపాతీని ఇంట్లోవాళ్లకు పెట్టుకూడదని తెలుసా? అది పెట్టాల్సింది కుక్కకి

Last Roti: హిందూ ధర్మంలో వంటగదిలో చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. అలాగే మొదటి, చివరి రోటీలు లేదా చపాతీల విషయంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి రొట్టెను ఆవుకు పెడతారు. అలాగే చివరి రోటీని కుక్కకు తినాపించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : May 15 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మొదటి రోటీ ఆవుకు
Image Credit : Freepik

మొదటి రోటీ ఆవుకు

హిందూ ధర్మ శాస్త్రాలు మనుషులు పాటించాల్సిన ఎన్నో నిమయాలను వివరించాయి.  వంటగదిలో చేసే రొటీలు లేదా చపాతీలకు సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. చాలా ఇళ్లలో మొదటి రోటీ ఆవుకు పెడతారు. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. ఆవుకు ఆహారం పెడితే ఆ దేవతలందరికీ పెట్టినంత పుణ్యం దక్కుతుంది. ఆవుకు మొదటి రోటీ పెడితే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని, ధనధాన్యాలకు లోటు ఉండదని భావిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చివరి రోటీ ఎవరికి?
Image Credit : Gemini

చివరి రోటీ ఎవరికి?

అలాగే శాస్త్రాల ప్రకారం చివరి రోటీ లేదా చపాతీని ఇంట్లో ఉన్నవారు ఎవరూ తినకూడదు. దాన్ని కుక్కకు తినిపించాలి.  ఇలా తినిపించడం వల్ల ఇంట్లో  ఉన్న కష్టాలు పోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.  పుణ్యం దక్కుతుందని నమ్మకం.  ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

34
కుక్కకు రొట్టె తినిపిస్తే కలిగే లాభాలు
Image Credit : Freepik

కుక్కకు రొట్టె తినిపిస్తే కలిగే లాభాలు

కుక్కను యముడి దూతగా చెప్పుకుంటారు. అందుకే చివరి రోటీని కుక్కకు తినిపించడం వల్ల అకాల మరణ భయం ఉండదు.కాలభైరవుడి వాహనం కూడా శునకమే. కాబట్టి ఆ దేవుడి అనుగ్రహం కూడా దక్కుతుంది.  రోజూ కుక్కకు రోటీలు, చపాతీలు పెట్టడం వల్ల శని, రాహు, కేతువు వంటి గ్రహాల చెడు ప్రభావాలు తగ్గుతాయని అంటారు.

44
ఈ నియమాలూ పాటించాలి
Image Credit : Youtube

ఈ నియమాలూ పాటించాలి

చాలా మంది ఇంట్లో ఉన్న సభ్యులను లెక్కపెట్టి రోటీలు,  చపాతీలు చేస్తారు. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు.  ఇది ధనధాన్యాల కొరతకు దారితీస్తుందని చెబుతారు. ఎప్పుడూ కూడా రెండు నుంచి మూడు రొట్టెలు అదనంగా చేసి వాటిని జంతువులకు తినిపించాలి. రాత్రి మిగిలిపోయిన పిండిని తిరిగి ఉదయం వాడకూడదు. అది ఇంట్లోకి నెగెటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. భోజనం ప్లేటులో ఎప్పుడూ మూడు రోటీలు లేదా చపాతీలు వేసుకుని తినకూడదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vintage Earrings: మహిళలు మెచ్చే వింటేజ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Recommended image2
Stomach Growling: ఆకలి వేసినప్పుడు పొట్టలో గుడగుడమనే శబ్దాలు ఎందుకు వస్తాయి?
Recommended image3
Kitchen Shelves: అల్యూమినియం ఫాయిల్‌తో వంటగది షెల్ఫ్‌లను క్లీన్ గా ఉండే చిట్కాలు
Related Stories
Recommended image1
Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Blouse Designs: సాదా చీరతోనూ అదిరిపోయే లుక్ కావాలా? ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ వేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved