కుక్కకు ఉద్యోగం, హైదరాబాద్ కంపెనీలో చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ పదవి
హైదరాబాద్ Harvesting Robotics కంపెనీలో డెన్వర్ అనే కుక్క ఉద్యోగిగా నియామకం కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
| Updated : May 30 2025, 10:58 AM
1 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
15
)
Image Credit : freepik
Harvesting Robotics
Harvesting Robotics అనే టెక్ స్టార్టప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం? వాళ్లు తీసుకున్న కొత్త ఉద్యోగి అది మరెవరో కాదు– ఒక కుక్క!
25
Image Credit : freepik
Chief Happiness Officer
గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ కుక్క పేరు డెన్వర్. ఇప్పుడు ఈ స్టార్టప్‌లో “Chief Happiness Officer (CHO)”గా విధులు నిర్వహిస్తుంది.
35
Image Credit : freepik
సంతోషం, శాంతి, ఉత్సాహం
కంపెనీ ప్రకారం, డెన్వర్ హాజరైనప్పుడల్లా ఉద్యోగులలో సంతోషం, శాంతి, ఉత్సాహం పెరుగుతాయి. పని ఒత్తిడిని తగ్గించడంలో అతడి పాత్ర కీలకమట.
45
Image Credit : freepik
సోషల్ మీడియాలో వైరల్
సహ వ్యవస్థాపకుడు రాహుల్ అరెపాకా లింక్డ్‌ఇన్‌లో డెన్వర్ గురించి పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయ్యింది. అందులో డెన్వర్ ఫోటోలు, అతడి పాత్రను వివరించారు.
55
Image Credit : freepik
వ్యవసాయ టెక్నాలజీ
Harvesting Robotics లేజర్ ఆధారిత కలుపు తొలగింపు వ్యవసాయ టెక్నాలజీపై పని చేస్తున్నా, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది.