MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: అందమైన మెరిసే ముఖం కోసం.. సీసీ క్రీమ్ ను ఇంట్లోనే తయారు చేసుకుందాం?

Beauty Tips: అందమైన మెరిసే ముఖం కోసం.. సీసీ క్రీమ్ ను ఇంట్లోనే తయారు చేసుకుందాం?

Beauty Tips: ముఖం అందంగా మెరవడం కోసం వేలకు వేలు పోసి పేస్ క్రీమ్లు కొంటూ ఉంటారు చాలామంది. అందులో ఒకటి సీసీ క్రీమ్ ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయితే ఇదే క్రీమ్ ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Aug 15 2023, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ముందుగా సీసీ క్రీమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సీసీ క్రీమ్ ఫేస్ యొక్క కలర్ ను కంట్రోల్ చేస్తుంది అలాగే స్కిన్  షాడోను సరిచేస్తుంది. అలాగే ముఖంపై ఉన్న డార్క్ సర్కిల్స్, మొటిమల గుర్తులను ఈ క్రీమ్ ని అప్లై చేయడం ద్వారా. ఈ క్రీమ్ ని అప్లై చేస్తే ముఖం మీద క్రీం అప్లై చేసిన విషయం మనం చెప్తే గాని ఎవరికీ తెలియదు. అంత తేలికగా ఉంటుంది. అలాగే సూర్యరసం నుంచి కూడా మన ముఖాన్ని కాపాడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 సీసీ క్రీమ్ అనేది ముఖంపై ఎలాంటి మచ్చలు మరియు మొటిమలు కనిపించకుండా చేస్తుంది. దీనిని ముఖానికి అప్లై చేయడం వలన ముఖానికి ఇనిస్టెంట్ కాంతి వస్తుంది. అలా అని సీసీ క్రీములు ప్రతిసారి బయట కొనటం అనేది సాధ్యపడదు ఎందుకంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
 

36

 అలా అని చౌక క్రీములు వాడితే అది చర్మానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందం సంగతి పక్కన పెడితే ముఖం అందవికారంగా తయారవుతుంది. అందుకే అంతే నాణ్యతతో అదే సీసీ క్రీమ్ ని మనం ఇంట్లో తయారు చేసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక టీ స్పూన్ మాయిశ్చరైజర్.
 

46

ఒక టీ స్పూన్ అలోవెరా జెల్, కాస్తంత పుదీనా, కాస్తంత సన్ స్క్రీన్ లోషన్, కాస్తంత కాంపాక్ట్ పౌడర్, కాస్త లేత గులాబీ బ్లెష్ పొడి. వీటన్నింటినీ కలిపి ఒక మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఇంకేముంది ఎంతో ఎఫెక్ట్ గా పని చేసే సీసీ క్రీమ్ సిద్ధం ఇది ఒక కంటైనర్ లో నిలువ చేసుకొని ప్రతిరోజు వాడుకోవచ్చు.
 

56

 సీసీ క్రీమ్ ని వాడటం వల్ల సన్ డ్యామేజీ నుంచి నివారించవచ్చు ఎందుకంటే ఇది ఎస్పీఎఫ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఈ క్రీమ్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఉండటం వలన బాహ్య మూలకాలు నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
 

66

దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వలన మొఖం వయసు కన్నా తక్కువ ఏజ్ గా కనిపిస్తుంది. ఈసీసీ క్రిమిని ఎవరు పడితే వారు వాడకూడదు ఎవరికైతే మొటిమలు మరియు జుట్టు చర్మం ఉంటుందో వాళ్ళు మాత్రమే సీసీ క్రిమిని వాడాలి పొడి చర్మం ఉన్నట్లయితే వాళ్ళు బిబి క్రీం వాడటం ఉత్తమం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekend Trip : దక్షిణాదిలోని టాప్ 5 హిల్ స్టేషన్స్.. వర్షాకాలం వీకెండ్ ట్రిప్స్ కి పర్ఫెక్ట్
Recommended image2
Monsoon Home Care : ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు.. వానాకాలంలో మీరు, మీ ఇల్లు సేఫ్
Recommended image3
Apple: ఇదొక్కటి స్ప్రే చేస్తే చాలు.. యాపిల్ ముక్కలు నల్లగా మారకుండా ఫ్రెష్ గా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved