MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గిన్నెలకు గుడ్ల వాసన పోవాలంటే ఏం చేయాలి?

గిన్నెలకు గుడ్ల వాసన పోవాలంటే ఏం చేయాలి?

వెల్లుల్లి తొక్కలను చాలా ఫాస్ట్ గా, సులువుగా ఎలా తీయాలి? దోష పాన్ ను ఈజీగా ఎలా క్లీన్ చేయాలి? గిన్నెలకు పట్టిన గుడ్ల వానను ఎలా పోగొట్టాలి? వంటి కొన్ని వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 23 2024, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


ఆడవాళ్లు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కుటుంబ బాధ్యతతో ఆడవాళ్లకు తీరిక కూడా ఉండదు. దీనివల్ల కొన్ని పనులు చేయడం ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అందుకే కష్టమయ్యే, లేటయ్యే కొన్ని పనులను సులువుగా ఎలా ఫాస్ట్ గా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24


వెల్లుల్లి తొక్క తీయడం ఎలా?

ఉదయాన్నే హడావుడిగా వంట చేసి పనులకు వెళ్లే ఆడవాళ్లకు వెల్లుల్లి తొక్క తీయడం చాలా కష్టమైన పనే. వెల్లుల్లి తొక్కను తీయడం వల్ల చాలా మందికి బొటనవేలి, చూపుడు వేళి గోరు బాగా నొప్పి పెడుతుంటుంది. అందుకే ఇలా కాకూడదని కత్తిని ఉపయోగిస్తుంటారు. కానీ వెల్లుల్లి తొక్కను ఇలా తీస్తే చాలా టైం పడుతుంది. అయితే వెల్లుల్లి రెబ్బలను సిల్వర్ బాక్స్ లో వేసి మూతపెట్టి ఒక నిమిషం పాటు బాగా ఊపాలి. దీన్ని ఓపెన్ చేస్తే మీరు వెసిన వెల్లుల్లి రెబ్బల తొక్కలు చాలా వరకు ఊడిపోయి ఉంటాయి. మిగిలిన తొక్కలను మీరు చాలా ఈజీగా, ఫాస్ట్ గా తీయొచ్చు. 
 

34

గుడ్ల వాసన

దోషలు వేసి వేసి దోశ పాన్ ఆయిలీగా మారుతుంది. అంతేకాకుండా వీటిపైనే  ఆమ్లేట్ ను కూడా వేస్తుంటారు. దీనివల్ల పాన్ కు గుడ్ల వాసన  వస్తుంటుంది. ఇలాంటి ఆయిలీ పాన్ లను క్లీన్ చేయడం చాలా కష్టం. వీటిని ఈజీగా క్లీన్ చేయాలంటే మీరు వాడుతున్న టూత్ పేస్ట్ ను స్పాంజ్ సహాయంతో పాన్ అంతటా అప్లై చేయండి. ఆ తర్వాత నీటితో కడిగేసుకుంటే జిడ్డు మొత్తం పోయి గుడ్ల వాసన రానేరాదు. 
 

44
kitchen sink

kitchen sink

సింక్ ను ఎలా శుభ్రం చేయాలి?

చాలా మంది సింక్ లోనే పాత్రలను క్లీన్ చేస్తుంటారు. కానీ సింక్ ను మాత్రం అస్సలు శుభ్రం చేయరు. దీనివల్ల సింక్ పై వాటర్ మారకలతో పాటుగా ఇతర మరకలు కూడా అవుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే మొండి మరకలుగా మారుతాయి. మీరు సింక్ ను సులభంగా శుభ్రం చేయడానికి ఏదైనా హ్యాండ్ వాష్ లిక్విడ్ ను ఉపయోగించండి. దీనిని స్క్రబ్ చేసి తరువాత సింక్ ను నీటితో కడగండి. అంతే మీ సింక్ పై ఉన్న మరకలు మొత్తం మటుమాయం అవుతాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sleep Study: హైబీపీ, డయాబెటిస్ రాకూడదంటే రాత్రినిద్ర ఎంతుండాలో చెప్పేసిన కొత్త స్టడీ
Recommended image2
Garlic Under Pillow: రాత్రి తలగడ కింద వెల్లుల్లి ఎందుకు పెట్టుకోవాలి?
Recommended image3
Gold Anklets: ధనవంతులు పెట్టుకునే బంగారు పట్టీల డిజైన్లను చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved