Telugu

ధనవంతులు పెట్టుకునే బంగారు పట్టీల డిజైన్లను చూసేయండి

Telugu

గోల్డ్ పట్టీల డిజైన్లు

ఇప్పుడు గోల్డ్ పట్టీలు బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ధనవంతులకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. అసలే బంగారం రేట్లు పెరిగిపోయాయి.

Image credits: social media
Telugu

కాయిన్ గోల్డ్ పాలిష్ పట్టీల డిజైన్

సౌత్ ఇండియన్ జ్యూయలరీ స్ఫూర్తితో ఈ కాయిన్ గోల్డ్ పాలిష్ పట్టీలను డిజైన్ చేశారు. ఇవి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest\instagram
Telugu

డబుల్ లేయర్ బ్లాక్ బీడ్స్ గోల్డ్ పట్టీలు

డబుల్ లేయర్లతో వచ్చే ఈ గోల్డ్ పట్టీలు చూడటానికి చాలా రాయల్‌గా ఉంటాయి. ఇందులో సన్నని నల్ల పూసలతో వీటిని డిజైన్ చేశారు. 

Image credits: pinterest\instagram
Telugu

మువ్వలతో ఉండే గోల్డ్ పాలిష్ పట్టీలు

ఈ పట్టీల డిజైన్లలో చిన్న చిన్న మువ్వలు ఉన్నాయి. కానీ బంగారం కాబట్టి సౌండ్ మాత్రం చేయవు. మీ కూతురికి ఇవి బెస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు.

Image credits: Pinterest\instagram
Telugu

మినిమలిస్ట్ గోల్డ్ పట్టీల డిజైన్

నెక్లెస్ లా మెరిసిపోయే పట్టీలు ఇవి.  ఇందులో సన్నని చైన్, చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఉంటాయి.

Image credits: Pinterest\instagram
Telugu

చైన్ స్టైల్ గోల్డ్ పట్టీలు

సన్నని చైన్‌లాంటి డిజైన్ ఇది. కాళ్లకు చాలా తేలికగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. రోజూ ధరించడానికి కూడా చాలామంది దీన్ని ఇష్టపడతారు.

Image credits: Pinterest\instagram
Telugu

రాళ్లు పొదిగిన గోల్డ్ పట్టీల డిజైన్

ఈ పట్టీలలో చిన్న చిన్న రాళ్లను కూడా పొదిగారు. దీనివల్ల పట్టీల లుక్ మరింత అందంగా కనిపిస్తుంది.

Image credits: pinterest

Sun Earrings: తక్కువ గోల్డ్ తో వచ్చే సూర్యుని మోడల్ చెవి కమ్మలు

Cleaning Hacks: వాటర్ బాటిల్‍ని ఈజీగా క్లీన్ చేేసే అద్భుతమైన చిట్కాలు!

Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి

Tomato: ఈ సింపుల్ ట్రిక్స్ తో టమాట మొక్కలను కుండీల్లో ఈజీగా పెంచవచ్చు!