Telugu

రాత్రి తలగడ కింద వెల్లుల్లి ఎందుకు పెట్టుకోవాలి?

Telugu

వెల్లుల్లితో ఆరోగ్యం

మనదేశంతో పాటూ ఈజిప్ట్, గ్రీస్ వంటి దేశాల్లోని ప్రాచీన ప్రజలు వెల్లుల్లిని బాగా వాడేవారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నమ్మేవారు.

Image credits: Getty
Telugu

అల్లిసిన్ అనే సమ్మేళనం

వెల్లుల్లిలో 'అల్లిసిన్' ఉంటుంది. దానివల్లే  ఘాటైన వాసన వస్తుంది. నిద్రపోయేటప్పుడు తలగడ కింద వెల్లుల్లి పెట్టుకోవడం వల్ల  ఈ వాసన పీల్చడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడుతాయి.

Image credits: stockPhoto
Telugu

గాలిని శుభ్రపరుస్తుంది

గదిలో ఉండే చెడు వాసన తొలగించేందుకు పాతకాలంలో వెల్లుల్లిని వాడేవారు. దీన్ని ఎయిర్ ఫ్రెష్‌నర్‌గా ఉపయోగించేవారు.

Image credits: stockPhoto
Telugu

దుష్ట శక్తుల నుంచి రక్షణ

వెల్లుల్లికి నెగెటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులను తరిమికొట్టే శక్తి ఉందని ప్రాచీన ప్రజలు నమ్ముతారు.

Image credits: Getty
Telugu

ఇప్పటికీ నమ్ముతారు

ఇప్పటికీ చాలామంది కిటికీలు, తలుపులు లేదా మంచం దగ్గర వెల్లుల్లి రెబ్బలను ఉంచుతారు. ఇది ఒక సంప్రదాయంగా పాటించడం అలవాటుగా మారింది.

Image credits: unsplash
Telugu

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి

వెల్లుల్లి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

క్యాన్సర్ కు చెక్

క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా వెల్లుల్లిలో ఉంది అని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

Image credits: Getty

Gold Anklets: ధనవంతులు పెట్టుకునే బంగారు పట్టీల డిజైన్లను చూసేయండి

Sun Earrings: తక్కువ గోల్డ్ తో వచ్చే సూర్యుని మోడల్ చెవి కమ్మలు

Cleaning Hacks: వాటర్ బాటిల్‍ని ఈజీగా క్లీన్ చేేసే అద్భుతమైన చిట్కాలు!

Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి