MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • ఒంటరిగా ఉంటే డయాబెటీస్ వస్తుందా?

ఒంటరిగా ఉంటే డయాబెటీస్ వస్తుందా?

ఈ రోజుల్లో డయాబెటీస్ వ్యాధి సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. అందుకే దీనిబారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 07 2022, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
loneliness

loneliness

షుగర్ వ్యాధి ప్రమాదకరమైన రోగం. దీనివల్ల శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలు రిస్క్ లో పడతాయి. అయినా ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం డయాబెటీస్ వ్యాధి బారిన పడతారు. చెడు జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. లైఫ్ స్టైల్ బాగుంటేనే డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  ఇక వీటికి తోడు ‘ఒంటరితనం’ కూడా డయాబెటీస్ కు కారణమవుతుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడిస్తోంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

డయాబెటోలోజియా అనే జర్నల్ లోప్రచురించబడిన ఈ అధ్యయనం  ప్రకారం.. ఒంటరిగా ఉండే వాళ్లు కూడా డయాబెటీస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడైంది. అంతేకాదు లోన్లీనెస్ నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 

34

జీవితంలో ఒంటరిగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదంటున్నారు నిపుణులు. లోన్లీగా ఉండటం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఈ స్ట్రెస్ వల్లే టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. లోన్లీగా ఉండటం వల్ల మానసిక స్థితి దిగజారుతుంది. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పరిశోధకులు చెబుతున్నారు. కార్టిసోలో అనే హార్మోన్ వల్ల ఒత్తిడి కలుగుతుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయినప్పుడు ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల బ్రెయిన్ లో ఎన్నో మార్పులొస్తాయి.  దీంతో ఆకలి ఎక్కువైతుంది. అందులోనూ కార్భోహైడ్రేట్లు ఉండే ఆహారాన్నే తినాలనిపిస్తుందట. ఇక వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఇలా పెరిగి పెరిగి ఆఖరకు మధుమేహం వస్తుంది. 

44

లోన్లీనెస్ ఒక షుగర్ వ్యాధినే కాదు.. యాంగ్జైటీ, డిప్రెషన్, వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒంటరితనానికి గుడ్ బాయ్ చెప్పండి. మీకోసం.. మీ ఆరోగ్యం కోసం.. మంచి కుటుంబం కోసం జంటగా ఉండండి. జంటగా ఉంటేనే మీ భావాలను స్వేచ్ఛగా అవతలి వ్యక్తికి చెప్పగలుతారు. మనసులో ఎలాంటి బాధా ఉండదు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందమైన ఫ్యామిలీకి మించిన ఆనందం మరెక్కడా లేదుకదా.. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Washing Machine Hacks: వాషింగ్ మెషీన్ లో ఇవి వేస్తే బట్టలు ముడతలే పడవు
Recommended image2
Gold Bracelet :డైలీవేర్, ఆఫీస్ కి పర్ఫెక్ట్ లుక్ ఇచ్చే బ్రేస్లేట్స్
Recommended image3
Sesame Seeds: నువ్వులను రోజూ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved