MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Raw Milk: పచ్చిపాలను ఇలా స్టోర్ చేస్తే ప్రమాదమే...పిల్లలకైతే అస్సలు ఇవ్వొద్దు

Raw Milk: పచ్చిపాలను ఇలా స్టోర్ చేస్తే ప్రమాదమే...పిల్లలకైతే అస్సలు ఇవ్వొద్దు

Raw Milk: పాలు కొనగానే ఆ పచ్చిపాలనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. అవసరానికి కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటారు. ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్‍గా ఉంటుందని అనుకుంటారు గానీ దానివల్ల కలిగే నష్టాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆరోగ్య సమస్యలు తప్పవు కూడా. 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 23 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పచ్చిపాలలో 5 రోజుల పాటు వైరస్ ఉంటుంది
Image Credit : Asianet News

పచ్చిపాలలో 5 రోజుల పాటు వైరస్ ఉంటుంది

పాలు కొనగానే ఆ పచ్చిపాలనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. అవసరానికి కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటారు. ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్‍గా ఉంటుందని అనుకుంటారు గానీ దానివల్ల కలిగే నష్టాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆరోగ్య సమస్యలు తప్పవు కూడా. కొందరైతే పచ్చిపాలనే తాగితే ఎనర్జీ వస్తుందని పిల్లలకూ ఇస్తారు. అది ఇంకా ప్రమాదం. ఆవులు లేదా గేదెలకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, ఆ ప్రభావం పాలలో కూడా ఉంటుంది. పాలను సరిగ్గా వేడి చేయకుండా ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు, అందులోని వైరస్‌లు చనిపోవు. జ్వరాన్ని కలిగించే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పచ్చిపాలలో 5 రోజుల వరకు బతికే ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మనుషులను సోకుతుంది
Image Credit : Asianet News

మనుషులను సోకుతుంది

ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు ఆవులకు కూడా సోకే ప్రమాదం ఉంది. అలాంటి పాలను కాచకుండా తాగితే, ఆ వైరస్ మనుషులకు సోకుతుంది. అందుకే పాలను కాచిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్లూ వైరస్ ఆర్‌ఎన్‌ఏ పచ్చిపాలలో 57 రోజుల వరకు ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Related image1
Salmon Fish: ఈ చేప వారానికి ఒకసారి తిన్నా ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Related image2
Turmeric Water: రోజూ పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?
34
పచ్చిపాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయా?
Image Credit : Asianet News

పచ్చిపాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయా?

పచ్చిపాలు తాగడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాలలో వైరస్ ఉంటే అది నేరుగా మన శరీరంలోకి చేరుతుంది. పాలను మరిగించడం ద్వారా అందులోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చిపాలు తాగితే ఇన్ఫెక్షన్లు కచ్చితంగా సోకుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

44
200కు పైగా వ్యాధుల ముప్పు
Image Credit : Asianet News

200కు పైగా వ్యాధుల ముప్పు

కాచిన పాల కన్నా పచ్చిపాలలోనే పోషకాలు ఎక్కువని చాలామంది అపోహ పడుతుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. పచ్చిపాలు తాగడం వల్ల 200 కంటే ఎక్కువ రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చెబుతోంది. పచ్చిపాలలో బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రమాదకరం. ఫ్లూ వైరస్ ఆర్‌ఎన్‌ఏ పచ్చిపాలలో 57 రోజుల వరకు ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra Designs: 5 గ్రాముల్లో వచ్చే మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్లు!
Recommended image2
Fridge: వీటిని ఫ్రిజ్ లో పెడితేనే తొందరగా పాడైపోతాయి, పొరపాటున కూడా పెట్టకూడదు..!
Recommended image3
Gods Flower: దేవుడిని పూజించిన పూలను బయటపడేయకూడదు, మరి ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Salmon Fish: ఈ చేప వారానికి ఒకసారి తిన్నా ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Recommended image2
Turmeric Water: రోజూ పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved