MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Happy Friendship Day 2022: దోస్తులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేద్దామా..

Happy Friendship Day 2022: దోస్తులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేద్దామా..

Happy Friendship Day 2022: ఈ లోకంలో స్వార్థం లేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క ఫ్రెండ్ షిప్ అనే చెప్పాలి. మరి ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీ దోస్తులను ఎలా విష్ చేద్దామనుకుంటున్నారు.. మీకోసం కొన్ని సందేశాలు, ఫోటోలు, కోట్స్..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 07 2022, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

Happy Friendship Day 2022: పేద, ధనిక, ముసలి.. ముటక అంటూ ఎలాంటి భేద.. భావాలు లేకుండా నిస్వార్థంగా ఉండే ప్రేమ బంధం ఏదైనా ఉందంటే.. అది ఒక్క ఫ్రెండ్ షిప్ అనే చెప్పాలి. ఈ ఫ్రెండ్ షిప్ కు వయసుతో సంబంధం ఉండదు. ఉండేదల్లా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అందుకే అంటారు.. ఒక మంచి దోస్త్ వంద మందితో సమానమని. ఫ్రెండ్ షిప్ ను రిలేషన్ పోల్చలేం. ఎందుకో తెలుసా.. ఇది అంతకంటే ఎక్కువ. సంతోషం, బాధ, దు:ఖం, ఆనందం అంటూ ప్రతి భావేద్వేగంలో దోస్త్ అండగా ఉంటాడు. కష్టం వస్తే ఇంటోళ్లు.. కాదు ముందు గుర్తొచ్చేది దోస్త్ యే. అందుకే ఇలాంటి దోస్త్ కోసం ఒక ప్రత్యేక మైన రోజు పుట్టుకొచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్ షిప్ డే ను జరుపుకుంటారు. ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చిన్న పిల్లల నుంచి యువత వరకు తమ స్నేహానికి గుర్తుగా ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లను కట్టుకుంటారు.అయితే మన బెస్ట్ ఫ్రెండ్ కోసం విషెస్.. వాట్సాప్ స్టేటస్, కొన్ని సందేశాలు, చిత్రాలు, విషెస్, కోట్స్, స్టేటస్ ఉన్నాయి. వాటిని మీరు మీ స్నేహితులకు విష్ చేయడానికి పంపవచ్చు. 
 

38

ఈ ప్రపంచంలో అందరికంటే నేనే అదృష్టవంతుడిని అనిపిస్తోంది.. ఎందుకో తెలుసా.. రత్నాల్లాంటి మీ ఫ్రెండ్స్ ను పొందినందుకు.. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే డియర్ ఫ్రెండ్..
 

48

మీతో కలిసి నవ్వాను.. ఏడ్చాను.. నా బాధను పంచుకున్నాను. నేను మీతో గడిపిన ప్రతి క్షణం నేనెన్నటికీ మర్చిపోలేను మై ఫ్రెండ్.. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.. 
 

58

మిమ్మల్ని ఏ క్షణాన కలిసానో గానీ.. అప్పటి నుంచే నేను లైఫ్ లో ఎదుగుతున్నాను. మీరు చూపే శ్రద్ధ, ఎంకరేజ్, మీ ప్రేమలే నన్ను ఉన్నత స్థానానికి తీసుకెళుతున్నాయిరా.. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.. 
 

68

మీకు తెలుసా.. మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీతో నాకు ఫ్రెండ్ షిప్ కుదురుతుందని నేనెప్పుడూ అనుకోలేదు.. కానీ నేను అనుకోని విధంగా నా పిచ్చిని మీరు అర్థం చేసుకుని నన్ను మీదోస్త్ గా చేసుకున్నారు. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే..!

78

మీరు నా జీవితాన్ని ఎంతలా మార్చారో తెలుసా.. బాధైనా.. సంతోషమైనా ముందు మీకే చెప్పాలనిపించేంతలా.. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే మై డియర్ ఫ్రెండ్..

88

దేవుడు ఉన్నాడని నమ్మకం ఇప్పుడిప్పుడే కలుగుతోంది.. ఎందుకో తెలుసా... మీ లాంటి ఫ్రెండ్స్ ను నాకిచ్చినందుకు. మీ లాంటి దోస్తులను పొందడం నా అదృష్టం

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved