MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair fall control tips: వీటిని తింటే జుట్టు విపరీతంగా రాలుతుంది జాగ్రత్త..

Hair fall control tips: వీటిని తింటే జుట్టు విపరీతంగా రాలుతుంది జాగ్రత్త..

Hair fall control tips: జుట్టు రాలడానికి కొన్ని రకాల ఆహారాలు కూడా కారణం అంటున్నారు నిపుణులు. అందుకే అవేంటో తెలుసుకుని వాటిని తినకపోవడమే మంచిది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2022, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పేలవమైన ఆహారపు అలవాట్లు, ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడటం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఫుడ్ యే జుట్టు రాలడానికి (Hair loss) ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్ గా మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలే జుట్టు ఊడిపోవడాన్ని పెంచుతాయి. జుట్టు ఊడిపోవడానికి దారితీసే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

చక్కెర (Sugar)

చక్కెర  వల్ల నెత్తిమీద ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాగే మాడుపై బ్యాక్టిరీయా పెరుగుతుంది. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల చర్మం సమస్యలు తలెత్తుతాయి. అలాగే చుండ్రు (dandruff)  సమస్య వస్తుంది. ముఖ్యంగా ఇది జుట్టును బలహీనపరిచి.. చివరకు ఊడిపోయేలా చేస్తుంది. 

38

ప్రాసెస్ ఫుడ్ (Processed food)

ప్రాసెస్ చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల హెల్త్ పాడవడమే కాదు.. హెయిర్ ఫాల్ కు కూడా దారితీస్తుంది. ఈ ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఎన్నో హానికరమైన రసాయనాలను మిక్స్ చేస్తారు. ఇది జుట్టును బలహీనపరుస్తుంది. అంతేకాదు వీటిలో ఉండే ఉప్పు (salt), కృత్రిమ రుచులు (Artificial flavors), సంతృప్త కొవ్వు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. 

48

ఆల్కహాల్ (Alcohol)

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారు కూడా హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మద్యాన్ని ఎక్కువగా తాగడం వల్ల జుట్టు పొడిబారుతుంది. బలహీనపడుతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. అంతేకాదు ఇది ముఖంపై మొటిమలకు కూడా దారితీస్తుంది. 
 

58

రెడ్ మీట్ (Red meat)

రెడ్ మీట్ ప్రోటీన్ ఫుడ్. దీనిలో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపడేలా చేస్తుంది. అంతేకాదు ఐరన్ కంటెంట్ శరీరంలో ఎక్కువైతే.. క్రమంగా జుట్టు రాలడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ రెడ్ మీట్ క్యాన్సర్ కు దారితీస్తుంది. అందుకే వీలైనంత వరకు దీన్ని తినకుండా జాగ్రత్త వహించండి. 
 

68

ఫ్రైడ్ ఫుడ్స్ (Fried foods)

ఈ  ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్ (Trans fat)ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ జుట్టను బలహీనంగా చేస్తాయి. అలాగే గరుకుగా మారుతాయి. ఇది హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. వారానికి ఒకటి రెండు సార్లకంటే ఎక్కువగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్ ను తీసుకుంటే ఆరోగ్యం పాడవడమే కాదు.. జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. 
 

78


కూల్ డ్రింక్స్ (Cool drinks)

కూల్ డ్రింక్స్ జుట్టును పాడుచేస్తాయి. వీటిలో అధికంగా ఉండే షుగర్ కంటెంట్ జుట్టుు రాలడానికి కారణమవుతుంది. అంతేకాదు ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ బారిన పడేస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడానికి దారితీస్తాయి. 
 

88

పాల ఉత్పత్తులు (Dairy products)

పాలలో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువైతే జుట్టు కుదుళ్లు పొడిగా, గరుకుగా తయావుతాయి. అంతేకాదు ఇది జుట్టు రాలిపోవడానికి కూడా కారణమువతుంది. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Sundar Pichai: 15 ఏళ్లుగా ఒకే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న గూగుల్ CEO సుందర్ పిచాయ్.. అసలు కారణం ఇదే!
Recommended image2
Dal: పోషకాలు పోకుండా ఉండాలంటే... పప్పు ఎలా వండాలో తెలుసా? ఇలా తింటేనే హెల్దీ..!
Recommended image3
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved