MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Joint Pain: ఈ నూనె కీళ్ల నొప్పులను తొందరగా తగ్గిస్తుంది..

Joint Pain: ఈ నూనె కీళ్ల నొప్పులను తొందరగా తగ్గిస్తుంది..

Joint Pain: ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ నూనె మీకు ఎంతో ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 30 2022, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. మోకాళ్ల నొప్పులకు (Knee pain) ముఖ్యకారణం అధిక బరువుతో పాటు జీవనశైలిలోని (Lifestyle) మార్పులు కావచ్చు. దీనికి తోడు చెడు ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం. అందులోనూ ఈ మోకాళ్ళ నొప్పులు వృద్ధాప్య సమయంలోనే కాక యుక్తవయసు వారిని కూడా బాధిస్తున్నాయి. స్థూలకాయంతో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే అనేక కారణాలతో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి.

26

 ఇక ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నోచర్యలను తీసుకుంటూ ఉంటారు. అయినా ఈ నొప్పులు తగ్గనివారు చాలా మందే ఉన్నారు. అయితే  ఇలాంటి వ్యక్తులకు కొన్ని రకాల నూనెలు బాగా ఉపయోగపడుతాయి. ఇందులో అల్లం నూనె ఒకటి. అల్లం నూనెతో మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

36

అల్లంలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. అల్లమే కాదు.. అల్లం నూనె కూడా  మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఈ నూనె కీళ్ల నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా నయం చేస్తుందో.. దాన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

46
ginger teA

ginger teA

అల్లం ఎలా ఉపయోగించాలి.. కీళ్ల నొప్పులను తగ్గించడంలో అల్లం ముందుంటుంది. నొప్పులకు ఈ నూనెను అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదీ కాకుండా అల్లంను టీలో కూడా వేసుకుని తాగొచ్చు. లేదంటే అల్లం నీటిని కూడా తాగవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తవానికి అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కీళ్ల నొప్పుల నుంచి బయటపడతారు. 

56

అల్లం నూనె ఎలా తయారు చేయాలి.. అల్లం నూనె తయారు చేయాలంటే ముందుగా అల్లం వెల్లుల్లిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తరిగిన అల్లంలో ఒక చెంచా ఆలివ్ నూనె కలపాలి. తరువాత ఈ పేస్ట్ ని బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత పేస్ట్ ని చల్లార్చి ఒక డబ్బాలో స్టోర్ చేయాలి. 

66

అల్లం నూనె ఎలా తయారు చేయాలి.. అల్లం నూనె తయారు చేయాలంటే ముందుగా అల్లం వెల్లుల్లిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తరిగిన అల్లంలో ఒక చెంచా ఆలివ్ నూనె కలపాలి. తరువాత ఈ పేస్ట్ ని బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత పేస్ట్ ని చల్లార్చి ఒక డబ్బాలో స్టోర్ చేయాలి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయనాడే మన పురాణాల్లోని ఈ ప్రధాన ఘటనలన్నీ జరిగాయి, అవేంటో తెలుసా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటున్నారా? ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
Recommended image3
Lace Bangles: లేస్ గాజులతో చేతులకు ట్రెడిషనల్ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved